పరీక్షా లేకుండానే 10th అర్హతతో ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు

Airport Jobs 2022 :

ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నందు వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మంచి నోటిఫికేషన్ తాజాగా విడుదల కావడం జరిగింది. 10వ తరగతి అర్హత గల వారికి ఈ నోటిఫికేషన్ నందు ఉద్యోగాలు కలవు. డిప్లొమా పాసైన వారికి ఉద్యోగాలు కలవు, బి టెక్ పాసైన వారికి ఉద్యోగాలు కలవు, ఏదైనా డిగ్రీ పాసైన వారు కూడా అప్లై చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా కస్టమర్ ఏజెంట్, జూనియర్ కస్టమర్ ఏజెంట్, రాంప్ సర్వీస్ ఏజెంట్, యూటీలిటీ ఏజెంట్ కమ్ రాంప్ డ్రైవర్, హ్యాండీ మాన్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరగలరు
వాట్సాప్ గ్రూప్ – 2
వాట్సాప్ గ్రూప్ – 3
telugunewsadda

AIATSL Vijayawada Recruitment 2022 Vacancy Details :

పోస్టు పేరుఖాళీలు
కస్టమర్ ఏజెంట్     8
జూనియర్ కస్టమర్ ఏజెంట్4
రాంప్ సర్వీస్ ఏజెంట్2
యూటీలిటీ ఏజెంట్ కమ్ రాంప్ డ్రైవర్ 6
హ్యాండీ మాన్25
telugunewsadda

AIATSL Notification 2022 Eligibility Criteria :

వయస్సు :

AIATSL నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 33 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హత :

  1. జూనియర్ కస్టమర్ ఏజెంట్ :
  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుండి 10+2+3 విధానంలో గ్రాడ్యుయేట్ లేదా
  • గ్రాడ్యుయేట్ తో పాటు సంబంధిత విభాగాలలో డిప్లొమా ను కంప్లీట్ చేసిన వారు కస్టమర్ ఏజెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా
  • 10+2 విధానం ద్వారా సంబంధిత విభాగాలలో డిప్లొమా కోర్సులు కంప్లీట్.

2. రాంప్ సర్వీస్ ఏజెంట్ :

3. రాంప్ డ్రైవర్ :

  • 10వ తరగతి అర్హతలుగా కలిగి ఉండి, HMV డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

4. హ్యాండీ మెన్ :

  • 10వ తరగతి పాస్ అయ్యి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ చదవడం మరియు వ్రాయడం వచ్చి ఉండి, లోకల్ మరియు హిందీ లాంగ్వేజ్ లపై నాలెడ్జ్ కలిగి ఉండాలి.
Airport Jobs 2022 Apply Process :
  • అభ్యర్థులు ఆఫ్ లైన్ లేదా ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని తగు సెర్టిఫికేట్లను “HR Department, AI Airport Services Limited, AI Unity Complex, Pallavaram Cantonment, Chennai – 600 043.” అనే చిరునామాకు పంపించండి.
Telugu news adda

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- 
  • మిగితా అభ్యర్ధులు – రూ 0/-

Airport Jobs Vijayawada 2022 Important Dates :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది : మే 01, 2022
  • దరఖాస్తు చేయుటకు చివరి తేది : మే 18, 2022

ఎంపిక విధానం :

  • పర్సనల్ ఇంటర్వ్యూ / గ్రూప్ డిస్కషన్ / ట్రేడ్ టెస్ట్ / స్క్రీనింగ్  టెస్ట్ ద్వారా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.

AI Airport Services Recruitment 2022 Apply Online Links :

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugunewsadda

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లాక్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Latest Jobs :

Author: telugunewsadda

31 thoughts on “పరీక్షా లేకుండానే 10th అర్హతతో ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *