ICAR IARI వ్యవసాయ శాఖలో భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

ICAR IARI Recruitment 2022 Notification :

ICAR IARI వ్యవసాయ శాఖ పరిధిలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ఖాళీగా గల అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకినోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో లో భాగంగా 466 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. agricultural jobs 2022 | agriculture jobs 2022

ICAR IARI Recruitment 2022 Vacancy Details :

పోస్టు పేరుఖాళీలు
అసిస్టెంట్466
telugunewsadda

ICAR IARI Assistant Notification 2022 Eligibility Criteria :

వయస్సు :

జిల్లా సహకార బ్యాంకు నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హత :

  • దరఖాస్తుదారులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా బోర్డు నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై వుండాలి.
ICAR IARI Recruitment 2022 Apply Process :
  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- 
  • మిగితా అభ్యర్ధులు – రూ 0/-
Telugunewsadda
IARI Assistant Notification 2022 Important Dates :
  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది : మే 07, 2022
  • దరఖాస్తు చేయుటకు చివరి తేది : జూన్ 01, 2022

ICAR IARI Recruitment 2022 Selection Process :

రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.

ICAR IARI Recruitment 2022 Apply Online Links :
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugunewsadda

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లాక్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి

Author: telugunewsadda

17 thoughts on “ICAR IARI వ్యవసాయ శాఖలో భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *