TS Inter Supply Schedule 2024 టీఎస్ ఇంటర్ సప్లై షెడ్యూల్ విడుదల

TS Inter Supply Schedule 2024 :

తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా నేడు ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరం పరీక్ష ఫలితాలను విద్యాశాఖ వారు విడుదల చేసారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 28వ తేదీ నుండి మార్చి 19వ తేదీ వరకు జరిగిన విష‌యం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలకు దాదాపు 4 లక్షల మంది పైగా హాజరు కాగా ఇందులో 60.01 శాతం ఉత్తీర్ణులైనారు. అలానే సెకండ్ ఇయర్ పరీక్షలకు 4 లక్షలకు పైగా విద్యార్థులు హాజర కాగా ఇందులో 64.19 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మరింత సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేగలరు – వాట్సాప్ గ్రూప్

TS Inter Supplementary Exam Date 2024 :

ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను బోర్డు వారు ప్రకటించారు. అలాగే తక్కువ మార్కులు వచ్చిన వారికి భావిస్తే రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ కు అవకాశాన్ని కల్పించారు. మరి ఈ సప్లిమెంటరీ పరీక్షలను మే 24, 2024 నుండి నిర్వహించనున్నారు. సప్లిమెంటరీ పరీక్షల ఫీజు, రీకౌంటింగ్, రీవాల్యూయేషన్ లకు సబ్జెక్టుల వారీగా ఫీజులు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

ఫలితాలుక్లిక్ హియర్

Author: telugunewsadda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *