NVS Recruitment 2024 నవోదయ విద్యాలయాలలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు

NVS Recruitment 2024 :

NVS నవోదయ విద్యాలయ సమితి అధ్వర్యంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలలోని జవహర్ నవోదయ విద్యాలయాలలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం 500 టీజీటీ, పీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్‌ విధానంలోనే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేగలరు – వాట్సాప్ గ్రూప్

NVS Teaching Staff Vacancy 2024 :

NVS నోటిఫికేషన్ నందు వివిధ విభాగలలోని టీచింగ్ స్టాఫ్ తదితర పోస్టులతో కలిపి మొత్తం 500 ఖాళీలు కలవు. డివిజన్ల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

పోస్టు పేరుపోస్టుల సంఖ్య
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(TGT)283
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(PGT)217
మొత్తం500

మరిన్ని జాబ్స్ :

NVS Notification 2024 Eligibility Criteria :

డ్రైవర్ మరియు ఇతర ఖాళీలను AAI Notification 2024 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు కావలసిన క్రింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయస్సు :

నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

  • ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్ – పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీ, బీఈడీ, సీటెట్‌ ఉత్తీర్ణతతో పాటు బోధన అనుభవం ఉండాలి.
  • పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ – పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టులలో పీజీ, బీఈడీ ఉత్తీర్ణతతో పాటు బోధన అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తు లింకులు :

నోటిఫికేషన్క్లిక్ హియర్
PGT ఆన్ లైన్ అప్లై లింక్క్లిక్ హియర్
TGT ఆన్ లైన్ అప్లై లింక్క్లిక్ హియర్

Author: telugunewsadda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *