KVK కృషి వ్యవసాయ కేంద్రాలలో 10th అర్హతతో ఉద్యోగాలు భర్తీ

ICAR KVK Recruitment 2022 :

ICAR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసర్చ్ సెంటర్ పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రాల నందు ఖాళీగా గల ఆఫీస్ అసిస్టెంట్, స్కిల్డ్ సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి వారు అర్హులు అలానే డిగ్రీ పాసైన వారు కూడా అర్హులవుతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్నిపొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరగలరు
వాట్సాప్ గ్రూప్ – 2
వాట్సాప్ గ్రూప్ – 3
telugu news adda

KVK Recruitment 2022 Vacancy Details :

పోస్టు పేరుఖాళీలు
ఆఫీస్ అసిస్టెంట్NA
స్కిల్ల్డ్ సపోర్టింగ్ స్టాఫ్NA
ప్రోగ్రాం అసిస్టెంట్NA
సబ్జెక్టు మ్యాటర్ స్పెసిలిస్ట్NA
సీనియర్ సైంటిస్ట్NA
Telugunewsadda

KVK Notification 2022 Eligibility Criteria :

వయస్సు :

KVK నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 25, 30, 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది. Agricupture jobs

విద్యార్హత :

• స్కిల్ల్డ్ సపోర్టింగ్ స్టాఫ్ – 10వ తరగతి ఉత్తీర్ణత
• ప్రోగ్రాం అసిస్టెంట్ – అగ్రికల్చర్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ
• ఆఫీస్ అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి
• సబ్జెక్టు మ్యాటర్ స్పెసిలిస్ట్ – సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత

Agricultural Jobs 2022 Apply Process :

• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను Senior Scientist & Head, Dr Ramanaidu – Ekalavya Foundation Krishi Vigyan Kendra, Tuniki, Kowdipally, Medak – 502 316 అనే చిరునామాకు పంపించండి

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- 
  • మిగితా అభ్యర్ధులు – రూ 0/-
ICAR KVK Recruitment 2022 Important Dates :
  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది : జూన్ 03, 2022
  • దరఖాస్తు చేయుటకు చివరి తేది : జూన్ 25, 2022

ఎంపిక విధానం :

రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.

KVK Recruitment 2022 Apply Online Links :
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషను ఫామ్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugunewsadda
Telugunewsadda

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లాక్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి

More job updates :

నోటిఫికేషన్అప్లై లింక్
◆ ICICI బ్యాంకులలో ఉద్యోగాలుక్లిక్ హియర్
◆ పోర్టులలో ఉద్యోగాలు భర్తీక్లిక్ హియర్
◆ ఇంటర్ తో అమెజాన్ నందు వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్క్లిక్ హియర్
1. పోస్టల్ శాఖలో 10th తో 38926 ఉద్యోగాలు భర్తీక్లిక్ హియర్
2. రైల్వేశాఖ 1044 అప్రెంటిస్ ఉద్యోగాలు భర్తీక్లిక్ హియర్
3. వ్యవసాయ శాఖలో భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీక్లిక్ హియర్
4. విద్యుత్ శాఖ నుండి సొంత మండలాలలో వుంటూ జాబ్ చేసుకునే నోటిఫికేషన్క్లిక్ హియర్
7. ఆయుష్ ప్రభుత్వ ఆఫీసులలో డేటా ఎంట్రీ ఆపరేటర్ల ఉద్యోగాలుక్లిక్ హియర్
9. పరీక్షా లేకుండానే 10th అర్హతతో ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలుక్లిక్ హియర్
11. ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ఉద్యోగాలుక్లిక్ హియర్
12. 10th అర్హతతో SSC ద్వారా గ్రూప్-సి,గ్రూప్-డి ఉద్యోగాలుక్లిక్ హియర్
TELUGUJOBALERTS

Author: telugunewsadda

35 thoughts on “KVK కృషి వ్యవసాయ కేంద్రాలలో 10th అర్హతతో ఉద్యోగాలు భర్తీ

    1. Hii sir కె వి కే (ఎన్జీవో) స్కిల్ సపోర్టింగ్ స్టాఫ్ గవర్నమెంట్ ఉద్యోగమా కాదా,, గవర్నమెంట్ ఉద్యోగం కాకపోతే గవర్నమెంట్ ఉద్యోగం అయ్యే ఛాన్స్ ఉందా or లేదా Please చెప్పండి సార్

  1. Hii sir కె వి కే (ఎన్జీవో) స్కిల్ సపోర్టింగ్ స్టాఫ్ గవర్నమెంట్ ఉద్యోగమా కాదా,, గవర్నమెంట్ ఉద్యోగం కాకపోతే గవర్నమెంట్ ఉద్యోగం అయ్యే ఛాన్స్ ఉందా or లేదా Please చెప్పండి సార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *