BOI Recruitment 2024 ఇండియన్ బ్యాంక్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

BOI Recruitment 2024 :

బ్యాంక్ లో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి అద్భుతమైన నోటిఫికేషన్ ఇండియన్ బ్యాంక్ నుండి విడుదలైంది. ఇందులో భాగంగా వివిధ విభాగాలలో కలిపి మొత్తం 143 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ ‌లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు BOI Recruitment 2024కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందడానికి క్రింది పూర్తి కథనాన్ని తప్పక చదవాలి. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేగలరు – వాట్సాప్ గ్రూప్

BOI Vacancy 2024 :

NVS నోటిఫికేషన్ నందు చీఫ్ మేనేజర్, అనలిస్ట్ తదితర పోస్టులతో కలిపి మొత్తం 143 ఖాళీలు కలవు. విభాగాల వారీగా ఖాళీలను గమనిద్దాం.

పోస్టు పేరుఖాళీలు
లా ఆఫీసర్ పోస్టులు 56
డేటా సైంటిస్ట్ పోస్టులు 02
ఎంఎల్‌ ఓపీఎస్‌ ఫుల్‌ స్టాక్ డెవలపర్ పోస్టులు02
డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు 02
డేటా క్వాలిటీ డెవలపర్ 02
తదితర ఖాళీలు79
మొత్తం ఖాళీలు 64

Bank of India Officer Notification 2024 Eligibility Criteria :

అర్హతలు :

అనలిస్ట్ మరియు ఇతర ఖాళీలను BOI Notification 2024 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు కావలసిన క్రింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయస్సు :

నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 21 నుండి 35, 37, 40 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

మరిన్ని జాబ్స్ :

విద్యార్హతలు :

పోస్టును బట్టి డిగ్రీ లేదా సీఏ లేదా ఐసీడబ్ల్యూఏ లేదా సీఎస్ లేదా పీజీ లేదా పీజీడీఎం ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ :

BOI Notification 2024 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

  • ఆన్ లైన్ రాతపరీక్ష
  • ఇంటర్వ్యూ

BOI Recruitment 2024 apply online :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు కు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 850/-
  • మిగిలిన అభ్యర్థులు – రూ 175/-

ముఖ్యమైన తేదీలు :

BOI Recruitment 2024 యొక్క ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం.

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ – మార్చి 27, 2024
  • ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ – ఏప్రిల్ 10, 2024

Author: telugunewsadda

1 thought on “BOI Recruitment 2024 ఇండియన్ బ్యాంక్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *