HDFC బ్యాంకు నుండి సొంత జిల్లాలో రాతపరిక్ష లేకుండా ఉద్యోగాలు

HDFC Bank Jobs Recruitment 2022 :

HDFC బ్యాంక్ నందు ఖాళీగా ఉన్న టెలి కాలింగ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్నిపొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరగలరు
వాట్సాప్ గ్రూప్ – 2
వాట్సాప్ గ్రూప్ – 3
telugu news adda

HDFC Bank Recruitment 2022 Vacancy Details :

పోస్టు పేరుపోస్టుల సంఖ్య
టెలి కాలింగ్20
Telugunewsadda

HDFC Bank Notification 2022 Eligibility Criteria :

వయస్సు :

HDFC Bank నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హత :

◆ ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.

APSSDC HDFC Bank Recruitment 2022 Apply Process :
  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- 
  • మిగితా అభ్యర్ధులు – రూ 0/-

HDFC Careers 2022 Important Dates :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది : మే 06, 2022
  • దరఖాస్తు చేయుటకు చివరి తేది : జూన్ 17, 2022

ఎంపిక విధానం :

రాతపరీక్ష మరియు లేకుండానే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.

HDFC Bank Jobs Recruitment 2022 Apply Online Links :
నోటిఫికేషనక్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugunewsadda
Telugunewsadda

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లాక్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

More Job updates :

నోటిఫికేషన్అప్లై లింక్
◆ పంచాయతీరాజ్ శాఖలో రాతపరిక్ష లేకుండా ఇంటర్ తో ఉద్యోగాలుక్లిక్ హియర్
◆ TSRTC నుండి అన్ని జిల్లాల డిపోలలో ఉద్యోగాలు.క్లిక్ హియర్
◆ KVK కృషి వ్యవసాయ కేంద్రాలలో 10th అర్హతతో ఉద్యోగాలు భర్తీక్లిక్ హియర్
◆ రెండు రాష్ట్రాల వారికి IDBI బ్యాంకులలో భారీగా ఉద్యోగాలుక్లిక్ హియర్
◆ ICICI బ్యాంకులలో ఉద్యోగాలుక్లిక్ హియర్
◆ పోర్టులలో ఉద్యోగాలు భర్తీక్లిక్ హియర్
◆ ఇంటర్ తో అమెజాన్ నందు వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్క్లిక్ హియర్
◆ వ్యవసాయ శాఖలో భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీక్లిక్ హియర్
◆ విద్యుత్ శాఖ నుండి సొంత మండలాలలో వుంటూ జాబ్ చేసుకునే నోటిఫికేషన్క్లిక్ హియర్
◆ పరీక్షా లేకుండానే 10th అర్హతతో ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలుక్లిక్ హియర్
◆ 10th అర్హతతో SSC ద్వారా గ్రూప్-సి,గ్రూప్-డి ఉద్యోగాలుక్లిక్ హియర్
Telugunewsadda

Author: telugunewsadda

16 thoughts on “HDFC బ్యాంకు నుండి సొంత జిల్లాలో రాతపరిక్ష లేకుండా ఉద్యోగాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *