TS Intermediate Results 2024 Live ఇంటర్ ఫలితాలు విడుదల వెంటనే చెక్ చేసుకోండి

TS Intermediate Results 2024 Live :

TS ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారికి బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ వారు శుభవార్త తెలియజేసారు. ఇంటర్ పరీక్ష ఫలితాలను ఉద‌యం 11 గంటలకు విడుదల చేశారు. జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తిగా ముగిసిందని ఆ వెంటనే ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలియజేసారు.

ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 28వ తేదీ నుండి మార్చి 19వ తేదీ వరకు జరిగిన విష‌యం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలకు దాదాపు 4 లక్షల మంది, అలానే సెకండ్ ఇయర్ పరీక్షలకు 4 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. మరి ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను పొందలనుకుంటే TS BIE బోర్డు తన అధికారిక వెబ్ సైట్ అయినటువంటి tsbie.cgg.gov.in నుండి లేదా క్రింది లింక్ నుండి చెక్ చేయవచ్చు.

ఫలితాలుక్లిక్ హియర్

జాబ్స్ :

Author: telugunewsadda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *