10th పాసైతే ఎయిర్ ఫోర్స్ నందు గ్రూప్ -సి ఉద్యోగాలు భర్తీ

IAF Group C Civilian Posts Recruitment 2022 :

IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరిధిలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లలో ఖాళీగా ఉన్న గ్రూప్ – సి సివిలియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్నిపొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరగలరు
వాట్సాప్ గ్రూప్ – 2
వాట్సాప్ గ్రూప్ – 3
telugu news adda

IAF Group C Civilian Recruitment 2022 Vacancy Details :

పోస్టు పేరుఖాళీలు
హౌస్ కీపింగ్ స్టాఫ్02
వార్డు సహాయక్02
కుక్ 09
డ్రైవర్02
telugu news adda

IAF Group C Notification 2022 Eligibility Criteria :

వయస్సు :

IAF నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 25 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హత :

• వార్డు సహాయక – 10వ తరగతి
• హౌస్ కీపింగ్ స్టాఫ్ – 10వ తరగతి
• కుక్ – 10వ తరగతితో పాటు క్యాటరింగ్ నందు డిప్లొమా
• డ్రైవర్ – 10వ తరగతి తో పాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్.

IAF Group C Posts Recruitment 2022 Apply Process :

• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను Air Officer Commanding, AF Station, Hakimpet, Secunderabad – 500014 అనే చిరునామాకు పంపించండి.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- 
  • మిగితా అభ్యర్ధులు – రూ 0/-
IAF Recruitment 2022 Important Dates :
  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది : మే 28, 2022
  • దరఖాస్తు చేయుటకు చివరి తేది : జూన్ 20, 2022

ఎంపిక విధానం :

రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.

IAF Group C Recruitment 2022 Apply Online Links :

నోటిఫికేషనక్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugunewsadda
Postal jobs 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లాక్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

More Job Updates :

నోటిఫికేషన్అప్లై లింక్
◆ రోడ్డు రవాణా శాఖలో 10th తో ఉద్యోగాలు భర్తీక్లిక్ హియర్
◆ పశుసంవర్ధక సహాయకురాలు, అటెండర్ ఉద్యోగాలుక్లిక్ హియర్
◆ పంచాయతీరాజ్ శాఖలో రాతపరిక్ష లేకుండా ఇంటర్ తో ఉద్యోగాలుక్లిక్ హియర్
◆ TSRTC నుండి అన్ని జిల్లాల డిపోలలో ఉద్యోగాలు.క్లిక్ హియర్
◆ KVK కృషి వ్యవసాయ కేంద్రాలలో 10th అర్హతతో ఉద్యోగాలు భర్తీక్లిక్ హియర్
◆ రెండు రాష్ట్రాల వారికి IDBI బ్యాంకులలో భారీగా ఉద్యోగాలుక్లిక్ హియర్
◆ ICICI బ్యాంకులలో ఉద్యోగాలుక్లిక్ హియర్
◆ పోర్టులలో ఉద్యోగాలు భర్తీక్లిక్ హియర్
◆ ఇంటర్ తో అమెజాన్ నందు వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్క్లిక్ హియర్
◆ వ్యవసాయ శాఖలో భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీక్లిక్ హియర్
◆ విద్యుత్ శాఖ నుండి సొంత మండలాలలో వుంటూ జాబ్ చేసుకునే నోటిఫికేషన్క్లిక్ హియర్
◆ పరీక్షా లేకుండానే 10th అర్హతతో ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలుక్లిక్ హియర్
◆ 10th అర్హతతో SSC ద్వారా గ్రూప్-సి,గ్రూప్-డి ఉద్యోగాలుక్లిక్ హియర్
Telugunewsadda

Author: telugunewsadda

4 thoughts on “10th పాసైతే ఎయిర్ ఫోర్స్ నందు గ్రూప్ -సి ఉద్యోగాలు భర్తీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *