District Court jobs 2024 జిల్లా కోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

District Court jobs 2024 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం జిల్లాల వారీగా కోర్టులలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఆఫీస్ సబ్ ఆర్డినెట్, పర్సనల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకున్న చేసుకోవచ్చు. ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. కోర్టులలో ఉద్యోగాన్ని పొందాలనుకునే వారికి మంచి అవకాశం కాబట్టి నోటిఫికేషన్ వదలకుండా అప్లై చేసుకోండి.

ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా కోర్టుల నుండి నోటిఫికేషన్ విడుదలవ్వడమైతే జరిగింది. ఆఫ్ ‌లైన్ విధానంలో దరఖాస్తులు చేయుటకు అవకాశాన్ని కల్పించారు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేగలరు – వాట్సాప్ గ్రూప్

AP District court jobs 2024 :

NVS నోటిఫికేషన్ నందు MTS, ల్యాబ్ అటెండర్, ఎలక్ట్రీషియన్ తదితర పోస్టులతో కలిపి మొత్తం 1377 ఖాళీలు కలవు. విభాగాల వారీగా ఖాళీలను గమనిద్దాం.

  • పర్సనల్ అసిస్టెంట్ – 06
  • OC – 04 పోస్టులు
  • BC(A) – 01 పోస్టులు
  • SC – 01 పోస్టులు

మరిన్ని జాబ్స్ :

District Court Jobs 2024 Notification Eligibility :

అర్హతలు :

పర్సనల్ అసిస్టెంట్ మరియు ఇతర ఖాళీలను District Court jobs Notification 2024 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు కావలసిన క్రింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయస్సు :

దరఖాస్తు చేయబోవు అభ్యర్థులకు 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

  • గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత
  • కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ :

District Court Notification 2024 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

  • స్కిల్ టెస్ట్
  • ఇంటర్వ్యూ

వేతనం :

Court jobs యొక్క నియమ నిబంధనల ప్రకారం జీతం అందిస్తారు. అభ్యర్థుల దరఖాస్తుకు ముందు జీతం యొక్క పూర్తి వివరాలు మరియు సరైన అవగాహన కోసం న్యాయశాఖ వారు క్రింద ఇవ్వబడింది గమనించగలరు.

  • పర్సనల్ అసిస్టెంట్ – రూ 18,500/-

ముఖ్యమైన తేదీలు :

District Court jobs 2024 యొక్క ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం.

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
APSRTC jobs 2024

Author: telugunewsadda

3 thoughts on “District Court jobs 2024 జిల్లా కోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *