IGI Aviation Recruitment 2024 ఎయిర్ పోర్టులలో ఇంటర్ అర్హతతో భారీగా ఉద్యోగాలు భర్తీ

IGI Aviation Recruitment 2024 :

IGI Jobs 2024 ఇండియన్ ఏవియేషన్ వారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలోని ఎయిర్‌పోర్థులలో ఖాళీగా గల కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం ఇంటర్ పాసైతే చాలు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా భర్తీ చేసున్నారు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేగలరు – వాట్సాప్ గ్రూప్

స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత రాష్ట్రాలలోనే పోస్టింగ్ ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Airport jobs 2024 :

IGI నోటిఫికేషన్ నందు కస్టమర్ సపోర్ట్ తదితర పోస్టులతో కలిపి మొత్తం 1074 ఖాళీలు కలవు. విభాగాల వారీగా ఖాళీలను గమనిద్దాం.

పోస్టు పేరుఖాళీలు
కస్టమర్ సపోర్ట్ ఏజెంట్1074 పోస్టులు

IGI Airport jobs 2024 Eligibility Criteria :

వయస్సు :

Airport నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

  • గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.
IGI Customer Service Agent Recruitment 2023 Apply Online :
  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
  • ఇటీవలి ఫోటో, సంతకం, విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డు, అప్లై చేయనప్పుడు దగ్గర ఉంచండి.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 350/- 
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-
  • విధానము – ఆన్ లైన్

మరిన్ని జాబ్స్ :

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేది : మార్చి 06, 2024
  • దరఖాస్తు చేయుటకు చివరి తేదీ : ఏప్రిల్ 30, 2023

ఎంపిక విధానం :

  • వ్రాత పరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ ఎక్జామినేషన్

అప్లై లింకులు :

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్

Author: telugunewsadda

2 thoughts on “IGI Aviation Recruitment 2024 ఎయిర్ పోర్టులలో ఇంటర్ అర్హతతో భారీగా ఉద్యోగాలు భర్తీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *