పంచాయతీరాజ్ శాఖలో రాతపరిక్ష లేకుండా ఇంటర్ తో ఉద్యోగాలు

NIRDPR Recruitment 2022 :

NIRDPR భార‌త ప్ర‌భుత్వ గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వ శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ పంచాయ‌తీ రాజ్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్నిపొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరగలరు
వాట్సాప్ గ్రూప్ – 2
వాట్సాప్ గ్రూప్ – 3
telugu news adda

NIRDPR Recruitment 2022 Vacancy Details :

పోస్టు పేరుఖాళీలు
డిప్యూటీ డైరెక్టర్ మిషన్ మేనేజర్01
మిషన్ మేనేజర్04
మిషన్ ఎగ్జిక్యూటివ్ – SI & SD05
ఆఫీస్ అసిస్టెంట్01
జూనియర్ మిషన్ ఎగ్జిక్యూటివ01
అకౌంట్స్ ఆఫీసర్01
telugunewsadda

NIRDPR Notification 2022 Eligibility Criteria :

వయస్సు :

NIRDPR నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 25,35, 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హత :

పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.

NIRDPR Jobs 2022 Apply Process :
  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- 
  • మిగితా అభ్యర్ధులు – రూ 0/-
NIRDPR Recruitment 2022 Important Dates :
  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది : మే 30, 2022
  • దరఖాస్తు చేయుటకు చివరి తేది : జూన్ 13, 2022

ఎంపిక విధానం :

రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.

NIRDPR Recruitment 2022 Apply Online Links :

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugunewsadda
NIRDPR Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లాక్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి

More Job Updates :

నోటిఫికేషన్అప్లై లింక్
◆ ICICI బ్యాంకులలో ఉద్యోగాలుక్లిక్ హియర్
◆ పోర్టులలో ఉద్యోగాలు భర్తీక్లిక్ హియర్
◆ ఇంటర్ తో అమెజాన్ నందు వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్క్లిక్ హియర్
1. పోస్టల్ శాఖలో 10th తో 38926 ఉద్యోగాలు భర్తీక్లిక్ హియర్
2. రైల్వేశాఖ 1044 అప్రెంటిస్ ఉద్యోగాలు భర్తీక్లిక్ హియర్
3. వ్యవసాయ శాఖలో భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీక్లిక్ హియర్
4. విద్యుత్ శాఖ నుండి సొంత మండలాలలో వుంటూ జాబ్ చేసుకునే నోటిఫికేషన్క్లిక్ హియర్
7. ఆయుష్ ప్రభుత్వ ఆఫీసులలో డేటా ఎంట్రీ ఆపరేటర్ల ఉద్యోగాలుక్లిక్ హియర్
9. పరీక్షా లేకుండానే 10th అర్హతతో ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలుక్లిక్ హియర్
11. ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ఉద్యోగాలుక్లిక్ హియర్
12. 10th అర్హతతో SSC ద్వారా గ్రూప్-సి,గ్రూప్-డి ఉద్యోగాలుక్లిక్ హియర్
TELUGUJOBALERTS
NIRDPR Apply Process in Telugu :

Author: telugunewsadda

15 thoughts on “పంచాయతీరాజ్ శాఖలో రాతపరిక్ష లేకుండా ఇంటర్ తో ఉద్యోగాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *