SPP Hyderabad Recruitment 2024 జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

SPP Hyderabad Recruitment 2024 :

SPP సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో జూనియర్ టెక్నీషియన్, సూపర్ వైజర్ పోస్టుపను భర్తీ చేయనున్నారు. ఐటీఐ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ ‌లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేగలరు – వాట్సాప్ గ్రూప్

హైదరాబాద్ యొక్క సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ నందు ఈ ఖాళీలు కలవు. చాలా చక్కని అవకాశం కాబట్టి స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. పరిమినెంట్ విధానంలో భర్తీ చేసే ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

SPP Recruitment 2024 Vacancy Details :

SPP నోటిఫికేషన్ నందు జూనియర్ టెక్నీషియన్, సూపర్ వైజర్ తదితర పోస్టులతో కలిపి మొత్తం 96 ఖాళీలు కలవు. విభాగాల వారీగా ఖాళీలను గమనిద్దాం.

  • జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్) – 68 పోస్టులు
  • జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్) – 03 పోస్టులు
  • జూనియర్ టెక్నీషియన్ (వెల్డర్) – 01 పోస్టు
  • జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్) – 03 పోస్టులు
  • ఫైర్‌మ్యాన్ – 01 పోస్టు
  • సూపర్‌వైజర్ (ప్రింటింగ్) – 02 పోస్టులు
  • సూపర్‌వైజర్ (కంట్రోల్) – 05 పోస్టులు
  • సూపర్‌వైజర్ (ఓఎల్‌) – 01 పోస్టు
  • జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ – 12 పోస్టులు
  • మొత్తం ఖాళీలు – 96 పోస్టులు

Secuirity Printing Press Recruitment 2024 Eligibility Criteria :

అర్హతలు :

జూనియర్ టెక్నీషియన్, సూపర్ వైజర్ మరియు ఇతర ఖాళీలను SPP Notification 2024 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు కావలసిన క్రింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయస్సు :

అబ్యర్ధులు పోస్టును బట్టి 18 నుండి 25, 28, 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

మరిన్ని జాబ్స్ :

విద్యార్హతలు :

  • జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ – డిగ్రీ ఉత్తీర్ణతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ మరియు టైపింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
  • ఫైర్ మ్యాన్ – 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఫైర్ మ్యాన్ ట్రైనింగ్ సెర్టిఫికెట్ కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ :

SPMCIL Notification 2024 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

  • రాత పరీక్ష
  • ట్రేడ్ లేదా స్కిల్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
SPMCIL Hyderabad Recruitment 2024 Apply Online :
  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

ముఖ్యమైన తేదీలు :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ – మార్చి 18, 2024
  • ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ – ఏప్రిల్ 15, 2024

అప్లై లింకులు :

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
railway jobs 2024

Author: telugunewsadda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *