IIT Tirupati Recruitment 2024 నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

IIT Tirupathi Recruitment 2024 :

IIT Tirupathi ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, తిరుపతి నుండి నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ టెక్నీషియన్, జూనియర్ నర్సింగ్ ఆఫీసర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేగలరు – వాట్సాప్ గ్రూప్

స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత రాష్ట్రాలలోనే పోస్టింగ్ ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

IIT Tirupathi Non Teaching Staff Vacancy 2024 :

IIT నోటిఫికేషన్ నందు జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఎలక్ట్రీషియన్, హిందీ ట్రాన్సలేటర్ తదితర పోస్టులతో కలిపి మొత్తం 08 ఖాళీలు కలవు. విభాగాల వారీగా ఖాళీలను గమనిద్దాం.

పోస్టు పేరుఖాళీలు
జూనియర్‌ అసిస్టెంట్‌03
జూనియర్ టెక్నీషియన్01
హిందీ ట్రాన్సలేటర్02
స్టూడెంట్ కౌన్సిలర్01
జూనియర్ నర్సింగ్ ఆఫీసర్01
మొత్తం ఖాళీలు 08

IIT Tirupathi Notification 2024 Eligibility Criteria :

వయస్సు :

పోస్టును బట్టి 18 నుండి 27, 30, 35, 40 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

పోస్టు పేరుఖాళీలు
జూనియర్‌ అసిస్టెంట్‌ఏదైనా డిగ్రీ
జూనియర్ టెక్నీషియన్డిప్లొమా లేదా బియి లేదా బీటెక్
హిందీ ట్రాన్సలేటర్పోస్ట్ గ్రాడ్యుయేట్
స్టూడెంట్ కౌన్సిలర్పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఫిల్, పిహెచ్ది
జూనియర్ నర్సింగ్ ఆఫీసర్12th, GNM

ఎంపిక ప్రక్రియ :

IIT Notification 2024 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

  • రాత పరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

మరిన్ని జాబ్స్ :

IIT Recruitment 2024 Apply Online :
  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

ముఖ్యమైన తేదీలు :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ – మార్చి 26, 2024
  • ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ – ఏప్రిల్ 11, 2024

అప్లై లింకులు :

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్

Author: telugunewsadda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *