Amazon VCS Recruitment 2023 కేవలం ఇంటర్ అర్హతతో వర్క్ ఫ్రం జాబ్స్

Amazon VCS Recruitment 2023 :

రెండు రాష్ట్రాల తెలుగు వారికి భారీగా అదిరిపోయే పరిమినెంట్ వర్క్ ఫ్రం హోం జాబ్స్. ఇంటి దగ్గరే వుంటూ కేవలం ఇంటర్ అర్హతతో జాబ్ చేయవచ్చు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Amazon నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అమెజాన్ ద్వారా విడుదలైన ఈ నోటిఫికేషన్ నందు గల వర్చువల్ కస్టమర్ సపోర్ట్ జాబ్స్ సాధించిన వారికి రూ 31,000 వరకు జీతం లభిస్తుంది. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు కు అవకాశాన్ని కల్పించారు. మరి దరఖాస్తు ప్రక్రియ జూలై 25, 2023న ప్రారంభమై, ఆగస్టు 15, 2023న ముగిస్తుంది. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా టెలిగ్రామ్ గ్రూపులో చేరగలరు – టెలిగ్రామ్ గ్రూపు

Amazon నుండి వచ్చే నోటిఫికేషన్లన్ని చాలా చక్కని అవకాశం కలిగి ఉంటాయి. ఇంటి దగ్గర నుండే ఇంటర్వ్యూ కు హాజరావ్వవచ్చు కాబట్టి ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రైవేట్ సంస్థ కాబట్టి ఈ నోటిఫికేషన్ కు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు Amazon Jobs 2023కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందడానికి క్రింది పూర్తి కథనాన్ని తప్పక చదవాలి.

Amazon VCS Vacancy 2023 :

Amazon నోటిఫికేషన్ నందు వర్చువల్ కస్టమర్ సపోర్ట్ తదితర పోస్టులన్ని ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా ఆఫ్ లైన్ ద్వారా అప్లై చేయు ప్రక్రియ జూలై 25, 2023న ప్రారంభమవుతుంది. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

పోస్టు పేరుపోస్టుల సంఖ్య
వర్చువల్ కస్టమర్ సపోర్ట్NA

Amazon Work Home jobs 2023 Eligibility :

Work From Home మరియు ఇతర ఖాళీలను Amazon Notification 2023 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు కావలసిన క్రింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయస్సు :

నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

  • ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత మరియు సంబంధిత విభాగంలో ఒక సంవత్సరం అనుభవం (లేదా)
  • సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత
  • డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

ఎంపిక విధానం :

Amazon Notification 2023 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

  • రాతపరీక్ష టెస్ట్
  • ఇంటర్వ్యూ

వేతనం :

Amazon యొక్క నియమ నిబంధనల ప్రకారం జీతం అందిస్తారు. అభ్యర్థుల దరఖాస్తుకు ముందు జీతం యొక్క పూర్తి వివరాలు మరియు సరైన అవగాహన కోసం పోస్టల్ వారు క్రింద ఇవ్వబడింది గమనించగలరు.

  • VCS – రూ 31,000 వరకు జీతం లభిస్తుంది.

మరిన్ని జాబ్స్ :

Amazon Notification 2023 Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – Nill
  • మిగితా అభ్యర్ధులు – Nill

ముఖ్యమైన తేదీలు :

Amazon Recruitment 2023 యొక్క ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం.

  • దరఖాస్తు ప్రారంభం : జులై 25, 2023
  • దరఖాస్తు చివరి తేదీ : ఆగస్టు 15, 2023
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
Ap govt jobs 2023

11 thoughts on “Amazon VCS Recruitment 2023 కేవలం ఇంటర్ అర్హతతో వర్క్ ఫ్రం జాబ్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *