APSRTC Notification 2023 ఏపియస్ఆర్టీసీ మరియు అంగన్వాడీ నోటిఫికేషన్ విడుదల

APSRTC Notification 2023 :

APSRTC Recruitment 2023 ఈ పోస్టు ద్వారా రెండు నోటిఫికేషన్లను వివరించాము. మొదటిది APSRTC. రెండవది అంగన్వాడీ నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుండి బిజినెస్ చేయు వారికి మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. 10వ తరగతి చదివి HSD పెట్రోల్ బంక్ డీలర్ షిప్ కలిగి ఉండాలి.

పూర్తి వివరాలు గమనించినట్లైయితే శ్రీకాకుళం జిల్లాలోని టెక్కిలి, పలాస, శ్రీకాకుళం ఆర్టీసీ డిపోలకు అయిల్ సరఫరా చేయుటకు గాను అర్హులైన HSD పెట్రోల్ బంక్ వారికి దరఖాస్తు చేసుకోగలరని ప్రకటించారు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఫిబ్రవరి 14 వ తేదీ నుండి ఫిబ్రవరి 21వ తేదీ వరకు ఆయా డిపో మేనేజర్ల నుండి దరఖాస్తు ఫామ్ ను పొంది, సరైన సమాచారంతో నింపి చేసుకోగలరు.

నోటిఫికేషన్ – క్లిక్ హియర్

AP Anganwadi Recruitment 2023 :

స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ, శ్రీకాకుళం నందు ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు స్త్రీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు ఆయా గ్రామాలలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

మరిన్ని జాబ్స్ :

Srikakulam Anganwadi Vacancies 2023 :

  • అంగన్వాడీ టీచర్ – 22
  • మినీ అంగన్వాడీ టీచర్ – 14
  • ఆయా – 94
WCD Srikakulam Recruitment 2023 :

వయస్సు :

దరఖాస్తు దారులు 21 నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. SC, ST వారికి 5 సంవత్సరాలు, BC వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హతలు :

10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సొంత ఊరిలో నివాసం కలిగి ఉండాలి.

Anganwadi Recruitment 2023 Apply Process :
  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • క్రింది ఇవ్వబడినటువంటి అప్లికేషన్ ఫామ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సరైన సమాచారంతో నింపి ఆయా ప్రాజెక్ట్ అధికారి కార్యాలయాల్లో సమర్పించాలి.

దరఖాస్తు ఫీజు :

OC, BC అభ్యర్థులకు రూ 0/- లు అలానే SC, ST అభ్యర్థులకు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానము :

అభ్యర్థులను ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ నిర్వహించడం ద్వారా భర్తీ చేస్తారు.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తుకు ప్రారంభ తేదీ – ఫిబ్రవరి 15, 2022
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ – ఫిబ్రవరి 18, 2022
  • ఇంటర్వ్యూ జరుగు తేదీ – త్వరలో తెలియజేస్తారూ

అప్లికేషన్ ఫామ్ :

ఉద్యోగాలకు అప్లై చేయుటకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
అప్లికేషన్ ఫాామ్ – క్లిక్ హియర్
నోటిఫికేషన్ – క్లిక్ హియర్

Author: telugunewsadda

150 thoughts on “APSRTC Notification 2023 ఏపియస్ఆర్టీసీ మరియు అంగన్వాడీ నోటిఫికేషన్ విడుదల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *