Work from home jobs 2024 వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్

Work From Home Jobs 2024 :

వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న అయితే సదరన్ లాండ్ కంపెనీ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల వారికి అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఇందులో భాగంగా వాయిస్ ప్రాసెస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానం నందు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు. మరి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది, దరఖాస్తు చేయు వారు వెంటనే క్రింది లింక్ నుండి దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరగలరు

WFH Jobs 2024 Vacancy :

Southernland నోటిఫికేషన్ నందు వాయిస్ ప్రాసెస్ తదితర పోస్టులన్ని కలిపి మొత్తం 200 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా ఆన్ లైన్ ద్వారా అప్లై చేయు ప్రక్రియ మార్చి 26, 2024న ప్రారంభమైంది. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

పోస్టు పేరుఖాళీలు
వాయిస్ ప్రాసెస్200

Latest WFH Jobs 2024 Eligibility Criteria :

అసోసియేట్ ఖాళీలను WFH Notification 2024 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు కావలసిన క్రింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయస్సు :

నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యర్ధులకు 18 నుండి 40 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.

అర్హతలు :

  • ఇంటర్/గ్రాడ్యుయేషన్.
  • సొంత కంప్యూటర్ కలిగి ఉండాలి.

మరిన్ని జాబ్స్ :

Work From Home Jobs 2024 Apply Process :
  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
  • ఇటీవలి ఫోటో, సంతకం, విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డు, అప్లై చేయనప్పుడు దగ్గర ఉంచండి.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- 
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-
  • విధానము – ఆన్ లైన్

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేది : మార్చి 26, 2024
  • దరఖాస్తు చేయుటకు చివరి తేదీ : ఏప్రిల్ 05, 2023

అప్లై లింకులు :

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్

Author: telugunewsadda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *