WFH Jobs 2023 ఇంటర్ అర్హతతో స్టార్ టెక్ కంపెనీ నుండి భారీ నోటిఫికేషన్

WFH Jobs 2023 :

ప్రముఖ కంపెనీ అయినటువంటి స్టార్ టెక్ నుండి హైబ్రిడ్ విధానంలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ విడుదల చేశారు. ఇందులో భాగంగా చాట్ ప్రాసెస్, వాయిస్ ప్రాసెస్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం ఇంటర్ అర్హతతో రెండు తెలుగు రాష్ట్రాల వారికి స్టార్ టెక్ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. ఈ నోటిఫికేషన్ కు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ఉండదు కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయినవారికి 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ఆన్ లైన్ విధానం నందు దరఖాస్తు కు అవకాశాన్ని కల్పించారు. మరి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 15, 2023న ప్రారంభమై, సెప్టెంబర్ 30, 2023న ముగిస్తుంది. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేరగలరు – వాట్సాప్ గ్రూప్

Work from home jobs 2023 :

Amazon నోటిఫికేషన్ నందు అసోసియేట్ తదితర పోస్టులన్ని కలిపి మొత్తం 270 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా ఆన్ లైన్ ద్వారా అప్లై చేయు ప్రక్రియ సెప్టెంబర్ 15, 2023న ప్రారంభమవుతుంది. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

పోస్టు పేరుఖాళీలు
కస్టమర్ సపోర్ట్270
Postal jobs 2023

Latest Work from Home jobs 2023 telugu eligibility criteria :

కస్టమర్ సపోర్ట్ ఖాళీలను Startek Notification 2023 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు కావలసిన క్రింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయస్సు :

నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 40 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.

అర్హతలు :

  • ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
  • ఫ్రెషర్స్ లేదా అనుభవం కలవారు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు
  • ఆంగ్లంలో అద్భుతమైన వెర్బల్ కమ్యూనికేషన్ నైపుణ్యం
  • చేరిన తర్వాత రాబోయే 3 నెలల వరకు ప్రణాళికాబద్ధమైన సెలవు లేదు

ఎంపిక విధానం :

Startek Notification 2023 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

  • ఇంటర్వ్యూ

మరిన్ని జాబ్స్ :

వేతనం :

Startek యొక్క నియమ నిబంధనల ప్రకారం జీతం అందిస్తారు. అభ్యర్థుల దరఖాస్తుకు ముందు జీతం యొక్క పూర్తి వివరాలు మరియు సరైన అవగాహన కోసం అమెజాన్ వారు క్రింద ఇవ్వబడింది గమనించగలరు.

  • ఫ్రెషర్స్ అయితే రూ 11,000/- అనుభవం కల వారైతే రూ 14,000/- వరకు జీతం లభిస్తుంది.
CSA WFH jobs 2023 Notification Apply Process :
  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – Nill
  • మిగితా అభ్యర్ధులు – Nill

ముఖ్యమైన తేదీలు :

CSA WFH Jobs 2023 యొక్క ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం.

  • దరఖాస్తు ప్రారంభం : సెప్టెంబర్ 15, 2023
  • దరఖాస్తు చివరి తేదీ : సెప్టెంబర్ 30, 2023
Customer Support Associate 2023 Apply online :
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu news adda

Author: telugunewsadda

9 thoughts on “WFH Jobs 2023 ఇంటర్ అర్హతతో స్టార్ టెక్ కంపెనీ నుండి భారీ నోటిఫికేషన్

  1. Hii na Peru shiresha nenu degree purthi chesanu nenu married plz data entry work from home jobs kavali ala unte chepandi plz Naku job very important plz Naku work from home jobs ivvalani korukuntunnanu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *