WFH Jobs 2023 ఆన్ లైన్ విధానంలో ఇంటర్వ్యూతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్

WFH Jobs 2023 :

వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఎదురుచూసేవారికి ప్రముఖ కంపెనీ అయినటువంటి Unacademy నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా టెలికాలింగ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు, ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఆన్ లైన్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయినవారికి 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు.

Work from home jobs 2023 :

Unacademy నోటిఫికేషన్ నందు అసోసియేట్ తదితర పోస్టులన్ని కలిపి మొత్తం 40 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా ఆన్ లైన్ ద్వారా అప్లై చేయు ప్రక్రియ అక్టోబర్ 12, 2023న ప్రారంభమవుతుంది. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

పోస్టు పేరుఖాళీలు
బిసినెస్ డవలప్మెంట్ ఎక్జిక్యూటివ్40
Postal jobs 2023

Unacademy WFH jobs 2023 eligibility criteria :

కస్టమర్ సపోర్ట్ ఖాళీలను Unacademy Notification 2023 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు కావలసిన క్రింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయస్సు :

నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 40 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.

అర్హతలు :

  • డిగ్రీ ఉత్తీర్ణత.
  • ఫ్రెషర్స్ లేదా అనుభవం కలవారు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
  • చేరిన తర్వాత రాబోయే 3 నెలల వరకు ప్రణాళికాబద్ధమైన సెలవు లేదు.

ఎంపిక విధానం :

Unacademy Notification 2023 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

  • ఇంటర్వ్యూ

వేతనం :

Unacademy యొక్క నియమ నిబంధనల ప్రకారం జీతం అందిస్తారు. అభ్యర్థుల దరఖాస్తుకు ముందు జీతం యొక్క పూర్తి వివరాలు మరియు సరైన అవగాహన కోసం అమెజాన్ వారు క్రింద ఇవ్వబడింది గమనించగలరు.

  • ట్రైనింగ్లో అయితే రూ 30,000/- ట్రైనింగ్ పూర్తైనాక కల వారైతే రూ 45,000/- వరకు జీతం లభిస్తుంది.
WFH jobs 2023 Notification Apply Process :
  • అభ్యర్థులు మెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • రెస్యూమ్ ను క్రింది మెయిల్ ఐడి కి ఫార్వార్డ్ చేయగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • మెయిల్ ఐడి – john.rijo@unacademy.com

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – Nill
  • మిగితా అభ్యర్ధులు – Nill

ముఖ్యమైన తేదీలు :

WFH Jobs 2023 యొక్క ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం.

  • దరఖాస్తు ప్రారంభం : అక్టోబర్ 12, 2023
  • దరఖాస్తు చివరి తేదీ : అక్టోబర్ 30, 2023
నోటిఫికేషన్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu news adda

Author: telugunewsadda

1 thought on “WFH Jobs 2023 ఆన్ లైన్ విధానంలో ఇంటర్వ్యూతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *