VSWS Recruitment 2023 మరో జిల్లాలోని 1005 గ్రామ వార్డు సచివాలయ ఖాళీలు ప్రకటన

VSWS Recruitment 2023 :

AP రాష్ట్రప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న సచివాలయ మూడవ నోటిఫికేషన్ కొరకు జిల్లాల వారీగా ఖాళీలను తెలియజేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా నేడు మరో జిల్లా ఖాళీలను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ నందు అమలు అవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో అక్టోబర్ 02, 2019న గాంధీ జయంతి సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి సచిలయాల ద్వారానే అన్ని పథకాలు అమలవుతున్నాయి. మొదటి విడత భర్తీ ప్రక్రియలో అన్ని పోస్టులు భర్తీ కాలేదు. దీంతో 2020లో రెండో విడతలో మళ్ళీ ఉద్యోగులను నోటిఫికేషన్ జారీ చేసి ఎంపిక చేశారు. కొన్ని కారణాల వలన ఖాళీలు మళ్ళీ ఏర్పడ్డాయి. దీనితో త్వరలో మూడవ విడుత నోటిఫికేషన్ ద్వారా వీటన్నిటినీ భర్తీ చేయనున్నారు. ఇందుకు అనుగుణంగా జిల్లాల వారీగా ఖాళీల ప్రకటన విడుదల చేస్తున్నారు. నేడు వైయస్సార్ కడప జిల్లాలోని ఖాళీలను చూద్దాం.

మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరగలరు
వాట్సాప్ గ్రూప్ – 7
వాట్సాప్ గ్రూప్ – 8
telugunewsadda
Sachivalayam recruitment 2023

AP Sachivalayam Vacancies 2023 :

జిల్లా పేరు – ఖాళీలు
పోస్టు పేరుఖాళీలు
పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-V) – 36 పోస్టులు
పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-IV) – 43 పోస్టులు
గ్రామ రెవెన్యూ అధికారి (VRO) గ్రేడ్-II – 78 పోస్టులు
ANM (గ్రేడ్-III) (మహిళలకు మాత్రమే) – 14 పోస్టులు
పశుసంవర్ధక సహాయకుడు – 422 పోస్టులు
విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ – 02 పోస్టులు
విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ – 116 పోస్టులు
విలేజ్ వ్యవసాయ అసిస్టెంట్ – 15 పోస్టులు
విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ – 01 పోస్టులు
మహిళా పోలీస్ మరియు మహిళా & శిశు సంక్షేమ సహాయకుడు – 46 పోస్టులు
ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-II) – 66 పోస్టులు
విలేజ్ సర్వేయర్ (గ్రేడ్-III) – 15 పోస్టులు
సంక్షేమం మరియు విద్య అసిస్టెంట్ – 31 పోస్టులు
వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ – 28 పోస్టులు
వార్డు అమినిటీస్ సెక్రెటరీ – 34 పోస్టులు
వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ – 14 పోస్టులు
వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – 24 పోస్టులు
వార్డ్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II) – 06 పోస్టులు
మొత్తం ఖాళీలు – 1005 పోస్టులు
Railway jobs 2023

Grama Ward Sachivalayam 3rd Notification 2023 :

మరిన్ని జిల్లాల ఖాళీలు :

1. గుంటూరు జిల్లా ఖాళీలు

అనంతపురం జిల్లా ఖాళీల

శాఖల వారీ అర్హతలకు క్లిక్ చేయండి – క్లిక్ హియర్

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రెగులర్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు పొందుటకు మా telugunewsadda వెబ్సైట్ ను రోజు వీక్షిస్తూ ఉండండి.

మరిన్ని జాబ్స్ :

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugunewsadda

Author: telugunewsadda

1 thought on “VSWS Recruitment 2023 మరో జిల్లాలోని 1005 గ్రామ వార్డు సచివాలయ ఖాళీలు ప్రకటన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *