VMMC Recruitment 2023 గ్రూప్ B మరియు గ్రూప్ C ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

VMMC Recruitment 2023 :

వైద్య శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచుస్తున్నారా అయితే మీకోసం కేంద్రప్రభుత్వం నుండి అద్భుతమైన నోటిఫికేషన్ రానే వచ్చింది. రెండు రాష్ట్రాల వారికి అదిరిపోయే భారీ జాబ్ నోటిఫికేషన్. పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధీనంలోని VMMC SJH సఫ్దర్‌ జంగ్ హాస్పిటల్ నుండి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆన్ ‌లైన్ విధానంలో దరఖాస్తులు చేయుటకు అవకాశాన్ని కల్పించారు. ఆన్ లైన్ దరఖాస్తులు అక్టోబర్ 05, 2023న ప్రారంభమై మరియు అక్టోబర్ 25, 2023న ముగిస్తాయి. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేరగలరు – వాట్సాప్ గ్రూప్

చాలా చక్కని అవకాశం కాబట్టి స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పరిమినెంట్ విధానంలో భర్తీ చేసే ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు VMMC-SJH Recruitment Recruitment 2023కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందడానికి క్రింది పూర్తి కథనాన్ని తప్పక చదవాలి.

Paramedical Staff Vacancy 2023 :

VMMC-SJH నోటిఫికేషన్ నందు మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, నర్సింగ్ అటెండెంట్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ మరియు ఇతర పోస్టులు కలిపి 909 గ్రూప్ B & గ్రూప్ సి ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా ఆన్ లైన్ ద్వారా అప్లై చేయు అప్లికేషన్ ఫామ్ అక్టోబర్ 05, 2023న ప్రారంభమవుతుంది. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

పోస్టు పేరు
ఫ్యామిలీ వెల్ఫేర్ ఎక్స్‌టెన్షన్
ఎడ్యుకేటర్ – 02 పోస్టులు
కంప్యూటర్ – 01 పోస్టు
రేడియోగ్రాఫర్ – 22 పోస్టులు
ఎక్స్-రే అసిస్టెంట్ – 18 పోస్టులు
ఈసీజీ టెక్నీషియన్ – 11 పోస్టులు
మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ – 159 పోస్టులు
జూనియర్ మెడికల్ ల్యాబ్
టెక్నాలజిస్ట్ – 51 పోస్టులు
ఫార్మసిస్ట్ – 13 పోస్టులు
ఫిజియోథెరపిస్ట్ – 42 పోస్టులు
ఆపరేషన్ థియేటర్ అటెండెంట్ – 20 పోస్టులు
నర్సింగ్ అటెండెంట్ – 218 పోస్టులు
ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ – 274 పోస్టులు
మొత్తం ఖాళీలు – 909 పోస్టులు

VMMC-SJH Recruitment 2023 :

మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, నర్సింగ్ అటెండెంట్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ మరియు ఇతర ఖాళీలను VMMC-SJH Notification 2023 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు కావలసిన క్రింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయస్సు :

నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

అభ్యర్థులు 10వ తరగతి/12వ తరగతి/బ్యాచిలర్స్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ/B.Tech/డిప్లొమా మొదలైనవి పూర్తి చేసి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ :

VMMC Notification 2023 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

• కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఉంటుంది.

వేతనం :

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క నియమ నిబంధనల ప్రకారం జీతం అందిస్తారు. సఫ్దర్‌ జంగ్ హాస్పిటల్ గ్రూప్ B & C పోస్ట్ జీతం స్థాయి కనిష్ట స్థాయి-1 నుండి గరిష్ట స్థాయి-6 వరకు ఉంటుంది.

మరిన్నీ జాబ్స్ :

VMMC-SJH Recruitment 2023 apply online :
  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు కు ఫీజు :

  • జనరల్ , ఓబీసీ అభ్యర్థులకు – రూ 600/-
  • SC/ST/PwBD మహిళా అభ్యర్థులకు – nil

ముఖ్యమైన తేదీలు :

VMMC-SJH Recruitment 2023 యొక్క ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం.

  • దరఖాస్తు ప్రారంభం : అక్టోబర్ 05, 2023
  • దరఖాస్తు చివరి తేదీ : అక్టోబర్ 25, 2023
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
APSRTC jobs 2023

Author: telugunewsadda

1 thought on “VMMC Recruitment 2023 గ్రూప్ B మరియు గ్రూప్ C ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *