TSRTC Jobs 2024 టీఎస్ఆర్టీసీ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల

TSRTC jobs 2024 :

TSRTC తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 11 రీజియన్లలోని మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేదు. ఆన్ ‌లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేగలరు – వాట్సాప్ గ్రూప్

TSRTC Vacancy 2024 :

TSRTC నోటిఫికేషన్ నందు మొత్తం 150 అప్రెంటిస్ ఖాళీలు కలవు. తెలంగాణా రాష్ట్రంలోని డిపోల నందు నాన్ ఇంజనీరింగ్ విభాగంలో అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

పోస్టు పేరుపోస్టుల సంఖ్య
హైదరాబాద్ రీజియన్ 26
సికింద్రాబాద్ రీజియన్18
మహబూబ్ నగర్ రీజియన్14
మెదక్12
నల్గొండ రీజియన్ 12
రంగారెడ్డి రీజియన్12
అదిలాబాద్ రీజియన్09
కరీంనగర్ రీజియన్ 15
ఖమ్మం రీజియన్09
నిజాంబాద్ రీజియన్09
వరంగల్ రీజియన్14

TSRTC Apprentice Notification 2024 Eligibility Criteria :

వయస్సు :వయస్సు :

నోటిఫికేషన్కు దరఖాస్తు చేయబోవు అబ్యర్ధులకు 21 నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

  • బీకాం, బీఎస్సీ, బీఏ, బిబిఏ, బిసిఏ ఉత్తీర్ణులై ఉండాలి.

మరిన్ని జాబ్స్ :

ఎంపిక ప్రక్రియ :

TS RTC Notification 2024 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

  • విద్యార్హతలు,
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • స్థానికత
  • రోల్ ఆఫ్ రిజర్వేషన్లు
TS RTC Apprentice Recruitment 2024 Apply online :
  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

ముఖ్యమైన తేదీలు :

RTC Recruitment 2024 యొక్క ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం.

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ జనవరి 19, 2024
  • ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి 16, 2024
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
Postal jobs 2024

Author: telugunewsadda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *