TS Govt jobs 2023 సొంత ప్రాంతాలలో 1931 ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్

TS Govt Jobs 2023 :

సొంత గ్రామాలలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ ఆధ్వర్యంలోని మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ గతంలో విడుదల చేసిన 1520 ఖాళీలను 1931 ఖాళీలుగా పెంచుతూ నిర్ణయం తీసుకునింది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. ఆన్ ‌లైన్ విధానంలో దరఖాస్తులు ఆగస్టు 25, 2023న ప్రారంభమై మరియు సెప్టెంబర్ 19, 2023న ముగిస్తాయి. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు క్రింది మా టెలిగ్రామ్ గ్రూపులో చేరగలరు – టెలిగ్రామ్ గ్రూపు

చాలా చక్కని అవకాశం కాబట్టి స్త్రీ అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులను అర్హులవుతారు. పరిమినెంట్ విధానంలో భర్తీ చేసే ఈ పోస్టులకు తెలంగాణా అన్ని జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు TSMPHW Recruitment 2023కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందడానికి క్రింది పూర్తి కథనాన్ని తప్పక చదవాలి.

TS MPHW Vacancy 2023 :

TS MPHA నోటిఫికేషన్ నందు మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (ఫీమెల్‌) పోస్టులు మొత్తం 1931 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా ఆన్ లైన్ అప్లై ఆగస్టు 25, 2023న ప్రారంభమవుతుంది. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

పోస్టు పేరుపోస్టుల సంఖ్య
మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (ఫీమెల్‌)1931

TS MPHA Recruitment 2023 Eligibility Criteria :

MPHA మరియు ఇతర ఖాళీలను MPHW Notification 2023 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు కావలసిన క్రింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయస్సు :

నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 44 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC, ST వారికి 5 సంవత్సరాలు,
  • BC వారికి 5 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హతలు :

  • ఇంటర్మీడియట్ (వొకేషనల్‌) ఉత్తీర్ణత.
  • మల్టీ పర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ ట్రెయినింగ్ కోర్సు పూర్తి చేయాలి.
  • అభ్యర్థులు మిడ్‌వైఫరీ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకొని ఉండాలి.

ఎంపిక విధానం :

MPHW Notification 2023 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

  • మెరిట్
  • ఇంటర్వ్యూ

వేతనం :

MPHW యొక్క నియమ నిబంధనల ప్రకారం జీతం అందిస్తారు. అభ్యర్థుల దరఖాస్తుకు ముందు జీతం యొక్క పూర్తి వివరాలు మరియు సరైన అవగాహన కోసం MHSRB వారు క్రింద ఇవ్వబడింది గమనించగలరు.

  • 7th పే కమీషన్ ప్రకారం రూ 30,000/-

మరిన్ని జాబ్స్ :

MHSRB Notification 2023 Apply Process :
  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – Nill
  • మిగితా అభ్యర్ధులు – Nill

ముఖ్యమైన తేదీలు :

MHSRB Recruitment 2023 యొక్క ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం.

  • దరఖాస్తు ప్రారంభం : ఆగస్టు 25, 2023
  • దరఖాస్తు చివరి తేదీ : సెప్టెంబర్ 19, 2023
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
Ap govt jobs 2023

Author: telugunewsadda

4 thoughts on “TS Govt jobs 2023 సొంత ప్రాంతాలలో 1931 ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *