TS Govt jobs 2023 తెలంగాణాలో ఒకేసారి 6609 ఉద్యోగాల భర్తీకి రెండు నోటిఫికేషన్లు

TS Govt Jobs 2023 :

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనరేట్ పరిధిలో 1,520 ఎంపీహెచ్ఎస్ పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు జూలైలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి అందరికి తెలిసినటువంటిదే, అయితే ఈరోజు ఈ పోస్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా దరఖాస్తు గడువును అక్టోబర్ 03, 2023 వరకు పొడిగిస్తున్నట్టు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. మరి ఇంకా దరఖాస్తు చేయని అభ్యర్థులు వెంటనే దరఖాస్తు క్రింది లింక్ ద్వారా అర్హతలు, వయస్సు తదితర విషయాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. చాలా మంచి అవకాశం కాబట్టి ఎవ్వరు మిస్ అవ్వొద్దు.

TS DSc Online Apply 2023 :

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలల్లో ఖాళీగా గల 5,089 టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి TRT నోటిఫికేషన్ విడుదలైన అందరికి తెలిసిందే. ఇందులో ఎస్‌జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ ఇతర ఖాళీలు కలవు. జిల్లాల వారీగా ఖాళీలు, ఇతర వివరాలన్నీ సెప్టెంబరు 15 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. సెప్టెంబరు 20 నుంచి ఆన్‌ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై అక్టోబర్ 21 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. ఇవి పరిమినెంట్ పోస్టులుగా చెప్పుకోవచ్చు. దరఖాస్తు చేయని అభ్యర్థులు వెంటనే క్రింది లింక్ ద్వారా అర్హతలు, వయస్సు తదితర విషయాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేరగలరు – వాట్సాప్ గ్రూప్

మరిన్ని జాబ్స్ :

Author: telugunewsadda

1 thought on “TS Govt jobs 2023 తెలంగాణాలో ఒకేసారి 6609 ఉద్యోగాల భర్తీకి రెండు నోటిఫికేషన్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *