TS Contract jobs 2024 కాంట్రాక్టు విధానంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

TS Contract jobs 2024 :

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు విధానంలో మహబూబ్ నగర్ జిల్లాలోని దవాఖానాల్లో ఖాళీగా గల మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (MLHP) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సొంత గ్రామాలలో పోస్టింగ్ సాధించే మంచి అవకాశం. ఈ జాబ్ పొందినట్లైతే అభ్యర్థులు రూ 29,900/- వరకు జీతం పొందుతారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేగలరు – వాట్సాప్ గ్రూప్

MLHP Vacancy 2024 :

TS MLHP నోటిఫికేషన్ నందు మొత్తం 17 ఖాళీలు కలవు. తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా నందు గల MLHP ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

డివిజన పేరుపోస్టుల సంఖ్య
MLHP17

TS Govt jobs 2024 Eligibility Criteria :

  • ఎంబీబీఎస్ / బీఏఎంఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.
  • ఎంబీబీఎస్ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
  • పల్లె దవాఖానాల్లో ఈ పోస్టులో పనిచేయడానికి ఎంబీబీఎస్ / బీఏఎంస్ వైద్యులు రాకుంటే 2020 తర్వాత ఉత్తీర్ణత సాధించిన బీఎస్సీ నర్సింగ్ పట్టభద్రులు లేదా 2020 కి ముందు బీఎస్సీ నర్సింగ్ / జీఎన్ఎంలో ఉత్తీర్ణులై, కమ్యూనిటీ హెల్త్ 6 నెలల బ్రిడ్జ్ ప్రోగ్రాం పూర్తిచేసిన వారిని తీసుకుంటారు.

మరిన్ని జాబ్స్ :

TS MLHP Recruitment 2024 :
  • అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సరిచూసుకోని క్రింది చిరునామాకు పంపించండి.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- 
  • మిగితా అభ్యర్ధులు – రూ 250/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది : జనవరి 27, 2024
  • దరఖాస్తు చేయుటకు చివరి తేది : జనవరి 31, 2024

ఎంపిక విధానం :

రాతపరీక్ష లేకుండానే మెరిట్ ద్వారా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
telugu news adda

Author: telugunewsadda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *