TMB Recruitment 2023 రెండు రాష్ట్రాల వారికి బ్యాంకులలో క్లర్క్ ఉద్యోగాలు

TMB Recruitment 2023 :

బ్యాంకులలో ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి తమిళనాడు మర్చంట్ బ్యాంక్ మంచి నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు రాష్ట్రాల వారికి అదిరిపోయే భారీ జాబ్ నోటిఫికేషన్. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి TMB నుండి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆన్ ‌లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తులు అక్టోబర్ 16, 2023న ప్రారంభమై మరియు నవంబర్ 06, 2023న ముగిస్తాయి. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు క్రింది మా టెలిగ్రామ్ గ్రూపులో చేరగలరు.

చాలా చక్కని అవకాశం కాబట్టి స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పరిమినెంట్ విధానంలో భర్తీ చేసే ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు TMB Recruitment 2023కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందడానికి క్రింది పూర్తి కథనాన్ని తప్పక చదవాలి. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేరగలరు – వాట్సాప్ గ్రూప్

TMB Probationary Clerk Vacancy 2023 :

TMB నోటిఫికేషన్ నందు క్లర్క్ పోస్టులతో కలిపి మొత్తం 74 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా ఇంటర్వ్యూలు అక్టోబర్ 16, 2023న ప్రారంభమవుతుంది. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

పోస్టు పేరుపోస్టుల సంఖ్య
క్లర్క్74
ఆంధ్రప్రదేశ్17
తెలంగాణా07

అర్హతలు :

క్లర్క్ మరియు ఇతర ఖాళీలను TMB Notification 2023 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు కావలసిన క్రింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయస్సు :

నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 24 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత

ఎంపిక ప్రక్రియ :

TMB Notification 2023 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

  • రాతపరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

వేతనం :

TMB యొక్క నియమ నిబంధనల ప్రకారం జీతం అందిస్తారు. అభ్యర్థుల దరఖాస్తుకు ముందు జీతం యొక్క పూర్తి వివరాలు మరియు సరైన అవగాహన కోసం TMB వారు క్రింద ఇవ్వబడింది గమనించగలరు.

ప్రొబేషనరి క్లర్క్ – రూ 40,000/-

మరిన్ని జాబ్స్ :

TMB Bank Recruitment 2023 apply online :
  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు కు ఫీజు :

  • జనరల్ , ఓబీసీ అభ్యర్థులకు – రూ 600/-
  • SC/ST/PwBD మహిళా అభ్యర్థులకు – nil

ముఖ్యమైన తేదీలు :

TMB Recruitment 2023 యొక్క ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం.

  • దరఖాస్తు ప్రారంభం : అక్టోబర్ 16, 2023
  • దరఖాస్తు చివరి తేదీ : నవంబర్ 06, 2023
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
APSRTC jobs 2023

Author: telugunewsadda

3 thoughts on “TMB Recruitment 2023 రెండు రాష్ట్రాల వారికి బ్యాంకులలో క్లర్క్ ఉద్యోగాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *