SSC GD Notification 2023 కేవలం 10th అర్హతతో 26,146 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

SSC GD Notification 2023 :

SSC స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నుండి 10th విద్యార్హతతో 26,146 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అప్లై చేయవచ్చు. ఆన్ లైన్ విధానం నందు అప్లై చేయు ఈ నోటిఫికేషన్ కు ఈ రోజు నుండి ప్రక్రియ మొదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేరగలరు – వాట్సాప్ గ్రూప్

SSC స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ఆధ్వర్యంలో విడుదలైన SSC GD నోటిఫికేషన్ నందు పురుషులకు 23,347 ఖాళీలు కలవు, అలానే మహిళా అభ్యర్థులకు 2779 పోస్టులు కలవు. విభాగాల వారీగా గమనించినట్లైతే CRPF విభాగం నందు 11,025 పోస్టులు, BSF నందు గల 6172 పోస్టులు, CISF నందు గల 3337 పోస్టులను, ITBP 3180 SSB నందు 635 పోస్టులు, AR నందు 1490 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

SSC GD Notification 2023 Eligibility Criteria :

SSC GD Constable నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యర్ధులకు 18 నుండి 23 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది. విద్యార్హత విషయానికొస్తే 10వ తరగతి పూర్తైవుండలి.

ప్రామాణిక కొలతలు :

పురుష అభ్యర్థులుమహిళా అభ్యర్థులు
◆ ఎత్తు (జనరల్, SC & OBC) – 170
◆ ఎత్తు (ST) – 150
◆ ఛాతీ విస్తరణ (జనరల్, SC & OBC) – 80/5
ఛాతీ విస్తరణ (ST) – 7/5
◆ ఎత్తు (జనరల్, SC & OBC) – 157
◆ ఎత్తు (ST) – 150
◆ ఛాతీ విస్తరణ (జనరల్,SC & OBC) – N/A
◆ ఛాతీ విస్తరణ (ST) – N/A

ఎంపిక విధానం :

  • ఆన్‌ లైన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష
  • ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)
  • ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT)
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • వైద్య పరీక్ష

అప్లై లింకులు :

ఆన్ లైన్ విధానంలోనే అప్లైచేసుకునే అవకాశం కలదు. అప్లికేషన్ ఫీజుగా జనరల్ అభ్యర్థులు రూ 100/- చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu news adda

మరిన్ని జాబ్స్ :

Author: telugunewsadda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *