SBI Recruitment 2023 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నుండి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల

SBI Recruitment 2023 :

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్యాంక్ వారు 5470 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే 8773 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి సంభంది SBI నోటిఫికేషన్ విడుదల చేసింది. చాలా చక్కని అవకాశం కాబట్టి స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ ‌లైన్ విధానంలో అప్లై చేసుకోవలిసి ఉంటుంది, మరి దరఖాస్తులు నవంబర్ 22, 2023న ప్రారంభమవుతుంది. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేరగలరు – వాట్సాప్ గ్రూప్

SBI CBO Recruitment 2023 Eligibility Criteria :

అర్హతలు :

సిర్కిల్డ్ ఆఫీసర్ ఇతర ఖాళీలను SBI Notification 2023 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు కావలసిన క్రింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయస్సు :

నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 21 నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ :

SBI Notification 2023 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

  • రాతపరీక్ష
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

మరిన్ని జాబ్స్ :

SBI CBO Recruitment 2023 apply online :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు కు ఫీజు :

  • జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులు – రూ 750/-
  • SC/ST/PWBD అభ్యర్థులు – రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

SBI Recruitment 2023 యొక్క ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం.

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ – నవంబర్ 07, 2023
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
APSRTC jobs 2023

Author: telugunewsadda

1 thought on “SBI Recruitment 2023 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నుండి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *