RRC SCR Recruitment 2023 సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు భర్తీ

RRC SCR Recruitment 2023 :

SCR సౌత్ సెంట్రల్ రైల్వే నుండి 1014 ఖాళీల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, సికింద్రాబాద్ లలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగ ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఇవి పరిమినెంట్ పోస్టులుగా చెప్పుకోవచ్చు. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు కు అవకాశాన్ని కల్పించారు. మరి దరఖాస్తు ప్రక్రియ జూలై 27, 2023న ప్రారంభమై, ఆగస్టు 16, 2023న ముగిస్తుంది. అభ్యర్థులు SCR Recruitment 2023కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందడానికి క్రింది పూర్తి కథనాన్ని తప్పక చదవాలి. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా టెలిగ్రామ్ గ్రూపులో చేరగలరు – టెలిగ్రామ్ గ్రూపు

రైల్వే శాఖ నుండి వచ్చే నోటిఫికేషన్లన్ని చాలా చక్కని అవకాశం కలిగి ఉంటాయి కాబట్టి ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కేంద్రప్రభుత్వం వారు భర్తీ చేసే నోటిఫికేషన్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు, అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.

SCR Loco Pilot Vacancy 2023 :

RRC SCR నోటిఫికేషన్ నందు పెయింటర్, మోటార్ వెహికల్ మెకానిక్, మోటార్ వెహికల్ ఎలక్ట్రీషియన్ తదితర పోస్టులన్ని కలిపి మొత్తం 1014 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా ఆఫ్ లైన్ ద్వారా అప్లై చేయు ప్రక్రియ జూలై 20, 2023న ప్రారంభమవుతుంది. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

పోస్టు పేరుఖాళీలు
అసిస్టెంట్ లోకో పైలట్‌ 813
సాంకేతిక నిపుణుడు 140
జూనియర్ ఇంజనీర్ 61
మొత్తం ఖాళీలు1014
Postal jobs 2023

RRC SCR Recruitment 2023 Eligibilty Criteria :

లోకో పైలెట్ మరియు ఇతర ఖాళీలను SCR Notification 2023 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు కావలసిన క్రింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయస్సు :

నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

  • అసిస్టెంట్ లోకో పైలట్‌ – ఎలక్ట్రీషియన్/ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ఫిట్టర్/ఆర్మేచర్ అండ్ కాయిల్ విండర్/హీట్ ఇంజన్/ఇన్స్ట్రుమెంట్ మెకానిక్/మెషినిస్ట్/మెకానిక్ డీజిల్/మెకానిక్ మోటార్ వెహికల్/మిల్‌రైట్ మెయింటెనెన్స్ మెకానిక్/మెకానిక్ రేడియో & టీవీ మరియు ఎయిర్‌కాండింగ్ మెకానిక్ మెకానిక్‌లో ఐటిఐ ఉత్తీర్ణత (లేదా) ట్రాక్టర్ మెకానిక్/ టర్నర్/ వైర్‌మెన్, మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా
  • సాంకేతిక నిపుణుడు – 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ కలిగి ఉండాలి.
  • జూనియర్ ఇంజనీర్ – 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు డిప్లొమా కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ :

RRC Notification 2023 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

  • రాతపరీక్ష
  • ఇంటర్వ్యూ

వేతనం :

SCR యొక్క నియమ నిబంధనల ప్రకారం జీతం అందిస్తారు. అభ్యర్థుల దరఖాస్తుకు ముందు జీతం యొక్క పూర్తి వివరాలు మరియు సరైన అవగాహన కోసం రైల్వే క్రింద ఇవ్వబడింది గమనించగలరు.

మరిన్ని జాబ్స్ :

South Central Railway Recruitment 2023 :
  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు కు ఫీజు :

  • Gen, OBC అభ్యర్థులు – Nill
  • SC, ST, PH అభ్యర్ధులు – Nill

ముఖ్యమైన తేదీలు :

RRC Recruitment 2023 యొక్క ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం.

  • దరఖాస్తు ప్రారంభం : జులై 27, 2023
  • దరఖాస్తు చివరి తేదీ : ఆగస్టు 16, 2023
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
Ap govt jobs 2023

Author: telugunewsadda

6 thoughts on “RRC SCR Recruitment 2023 సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు భర్తీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *