RFCL Recruitment 2024 రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ నుండి అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

RFCL Recruitment 2024 :

RFCL రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ సంస్థ ద్వారా మొత్తం 39 అటెండర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు. అలానే ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేగలరు – వాట్సాప్ గ్రూప్

RFCL Attendent Vacancy 2024 :

RFCL నోటిఫికేషన్ నందు అటెండెంట్ తదితర పోస్టులతో కలిపి మొత్తం 39 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా జనవరి 20, 2024 నుండి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డివిజన్ల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

పోస్టుల పేర్లుపోస్టుల సంఖ్య
అటెండెంట్39

RFCL Notification 2024 Eligibility Criteria :

వయోపరిమితి :

అర్హతలలో ముందుగా వయోపరిమితి గమనిద్దాం దరఖాస్తుదారులు 18 నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం SC, ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు ఉంటుంది.

మరిన్ని జాబ్స్ :

విద్యార్హతలు :

10th ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 200/- 
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-
  • విధానము – ఆన్ లైన్

ఎంపిక విధానం :

  • ఇంటర్వ్యూ

అప్లై లింకులు :

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
railway jobs 2024

Author: telugunewsadda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *