Railway jobs 2023 రైల్వే శాఖలో 12th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Railway Jobs 2023 :

రైల్వే శాఖలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి Railway రైల్వే శాఖ నుండి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆన్ ‌లైన్ విధానంలో విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేరగలరు – వాట్సాప్ గ్రూప్

చాలా చక్కని అవకాశం కాబట్టి స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను పొందడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పరిమినెంట్ విధానంలో భర్తీ చేసే ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు Railway Recruitment 2023కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందడానికి క్రింది పూర్తి కథనాన్ని తప్పక చదవాలి.

RRC ECR Vacancy 2023 :

Railway నోటిఫికేషన్ నందు మొత్తం 1832 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా ఈ పోస్టులకు రాత పరీక్ష లేకుండా మెరిట్ బేసిస్ ఆధారంగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎటువంటి పరీక్ష లేదు.

పోస్టు పేరుపోస్టుల సంఖ్య
దానాపూర్ డివిజన్ 675
ధన్‌బాద్ డివిజన్ 56
దీన్ దయాళ్ ఉపాధ్యాయ డివిజన్ 518
సోన్‌పూర్ డివిజన్47
సమస్తిపూర్ డివిజన్ 81
ప్లాంట్ డిపో / దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇవిజన్135
క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్ / హర్నాట్ డివిజన్ 110
మెకానికల్ వర్క్‌షాప్ / సమస్తిపూర్ డివిజన్ 110

అర్హతలు :

Railway Notification 2023 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు కావలసిన క్రింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయస్సు :

నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 25 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

దరఖాస్తుదారులు అప్రెంటిస్ పోస్టును బట్టి 10th, ఐటీఐ, డిప్లొమా విద్యార్హతలు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ :

Railway Notification 2023 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

  • ఫిజికల్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • వైద్య పరీక్ష

మరిన్ని జాబ్స్ :

Estren Central Railway Apprentice Recruitment 2023 apply online :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు కు ఫీజు :

  • జనరల్ అభ్యర్థులు : రూ 500/-
  • ST, SC అభ్యర్థులు : రూ 250/-

ముఖ్యమైన తేదీలు :

Railway Recruitment 2023 యొక్క ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం.

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : నవంబర్ 10, 2023
  • దరఖాస్తు చివరి తేదీ : డిసెంబర్ 09, 2023

అప్లై లింకులు :

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
TSRTC jobs 2023

Author: telugunewsadda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *