Postal Jobs 2023 కేవలం 10వ తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Postal Jobs 2023 :

భారతీయ తపాలాశాఖ కరీంనగర్ డివిజన్ పరిధిలో కమీషన్ ద్వారా పోస్టల్ ఏజెంట్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టల్ జీవితబీమా, రూరల్ పోస్టల్ జీవితబీమా పాలసీలు సేకరించడం వీరి ముఖ్యమైన విధిగా చెప్పుకోవచ్చు. పదో తరగతి ఉత్తీర్ణులైన స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపికైనట్లైతే ఆయా ప్రాంతాలలోని పోస్ట్ ఆఫీసుల పరిధిలో పని చేయాల్సి వుంటుంది. ఒక్క మాటల్లో చెప్పాలంటే, సొంత గ్రామలలోనే పోస్టింగ్ ఉంటుంది.

ఇదొక అద్భుతమైన నోటిఫికేషన్ గా చెప్పుకోవచ్చు. ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 11, 2023న ప్రారంభమయ్యాయి మరియు అక్టోబర్ 25, 2023న ముగిస్తాయి. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేరగలరు – వాట్సాప్ గ్రూప్

Post Office jobs 2023 :

Post Office నోటిఫికేషన్ నందు పోస్టల్ ఏజెంట్లు కలిపి మొత్తం 750 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా ఆఫ్ లైన్ ద్వారా అప్లై చేయు ప్రక్రియ అక్టోబర్ 12, 2023న ప్రారంభమైంది. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

పోస్టు పేరుఖాళీలు
పోస్టల్ ఏజెంట్లు750
Post Office jobs 2023

India Post Recruitment 2023 Apply process :

పోస్టల్ శాఖ నుండి విడుదలైన పోస్టల్ ఏజెంట్ పోస్టులు కోసం దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు, ఈ ఉద్యోగ ఖాళీకి కావలసిన అర్హతను తప్పనిసరిగా పూర్తి చేయాలి.

వయస్సు :

Post Office నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

  • 10వ తరగతి ఉత్తీర్ణత.

ఎంపిక ప్రక్రియ :

Post Officce Recruitment 2023 యొక్క ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

  • విద్యార్హత పరీక్షలో సాధించిన మార్కులు, అదేనండి మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
  • ఎటువంటి రాతపరీక్ష లేదు.

మరిన్ని జాబ్స్ :

Postal Agents Recruitment 2023 Apply Process :
  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • నేరుగా పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి అప్లికేషన్ ఫార్మ్ దరఖాస్తు పత్రమును తీసుకోండి.
  • దరఖాస్తు పత్రమును సరైన సమాచారం తో తప్పులు లేకుండా నింపండి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • దరఖాస్తు దారుల ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగములో అతికించి ఫోటో పైన ఇంకు పెన్నుతో అభ్యర్తి సంతకము చేయవలయును.
  • పోర్ట్ చేసిన దరఖాస్తులను పోస్ట్ ఆఫీస్ వారికి చేరవేయండి.

కావాల్సిన పత్రాలు :

  • పుట్టిన తేది (10th Marks memo)
  • పదవ తరగతి మార్క్స్ మేమో
  • ఆధార్
  • వికలాంగత్వముకు సంబంధిచిన పత్రములు
  • గజిటెడ్ అధికారిచే ధృవీకరణ పత్రాలను జతపరచవలయును

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – Nill
  • మిగితా అభ్యర్ధులు – Nill

ముఖ్యమైన తేదీలు :

Post Office Recruitment 2023 యొక్క ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం.

  • దరఖాస్తు ప్రారంభం : అక్టోబర్ 12, 2023
  • దరఖాస్తు చివరి తేదీ : అక్టోబర్ 25, 2023
నోటిఫికేషన్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu news adda

Author: telugunewsadda

21 thoughts on “Postal Jobs 2023 కేవలం 10వ తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *