Postal GDS Recruitment 2023 పోస్టల్ శాఖలో మరో 12,888 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Postal GDS Recruitment 2023 :

10th ఉత్తీర్ణులై ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా అయితే పోస్టల్ శాఖ నుండ12,888 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల కానున్నాయి. దయచేసి ప్రత్యేకత కోసం 05.04.2023 నాటి సరి సంఖ్య యొక్క ఈ కార్యాలయ లేఖను చూడండి. కొత్తగా మంజూరైన 5746 BPM పోస్టుల భర్తీకి GDS ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ డ్రైవ్ మరియు 7082 ABPM పోస్టులు గురించి తెలుస్తుంది.

మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరగలరు
వాట్సాప్ గ్రూప్ – 7
వాట్సాప్ గ్రూప్ – 8
telugunewsadda

పోస్టల్ శాఖ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలలో ఖాళీగా గల గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా 12,888 బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (BPM), అసిస్టెంట్‌ బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (ABPM), డాక్‌ సేవక్‌ (GDS) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఈ నియామకాలు చేపడతారు. సొంత గ్రామలలోనే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఆశక్తి గల వారందరు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Post office jobs 2023

ఖాళీలు :

  • BPM (బ్రాంచ్ పోస్ట్ మాస్టర్) – 5746 పోస్టులు
  • ABPM ( అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్) – 7082 పోస్ట్టుపోస్టులు

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రారంభ తేదీ – మే 22, 2023
  • దరఖాస్తుకు చివరి తేదీ – జూన్ 06, 2023
  • కరెక్షన్ చేయడానికి – జూన్ 12 & 14, 2023
  • ఫలితాలు విడుదల తేదీలు : జూన్ 3 లేదా 4వ వారంలో

India Post GDS Recruitment 2023 :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
  • ఇటీవలి ఫోటో, సంతకం, విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డు, అప్లై చేయనప్పుడు దగ్గర ఉంచండి.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- 
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-
  • విధానము – ఆన్ లైన్

ఎంపిక విధానం :

  • మెరిట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

కావాల్సిన పత్రాలు :

ఫలితాల తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ ప్రాసెస్ కు సంబంధించిన సంబంధిత సమాచారం అభ్యర్థులకు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లు మరియు ఈమెయిల్ ఐడీలకు చేరి ఉంటుంది.ఈ ప్రక్రియకు వెళ్ళు సందర్భంలో మన వెంట తీసుకొని పోవు పత్రాలు.

  • ఎంపిక జాబితా.
  • చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడి ప్రూఫ్ (ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్ మొదలైనవి)
  • 10వ తరగతి సర్టిఫికెట్.
  • కుల ధృవీకరణ పత్రం ఏదైనా ఉంటే.
  • నివాస ధ్రువీకరణ సెర్టిఫికెట్.
  • జనన ధృవీకరణ పత్రం.
  • దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింట్ అవుట్

Post Office GDS Jobs 2023 Notification :

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
APSRTC jobs 2023

Author: telugunewsadda

32 thoughts on “Postal GDS Recruitment 2023 పోస్టల్ శాఖలో మరో 12,888 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *