Postal Assistant jobs 2023 తపాలా శాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల

Postal Assistant jobs 2023 :

తపాలశాఖ నుండి నిరుద్యోగ అభ్యర్థుల కొరకు అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. పోస్టల్ శాఖ వారు స్పోర్ట్స్ కోటా విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్ ‌లైన్ విధానంలో అప్లై చేసుకోవలిసి ఉంటుంది, మరి దరఖాస్తులు నవంబర్ 10, 2023న నుండి డిసెంబర్ 09, 2023 వరకు శ్వీకరిస్తారు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేరగలరు – వాట్సాప్ గ్రూప్

India Post Office recruitment 2023 :

India Postal Sports Quota నోటిఫికేషన్ నందు మొత్తం 1899 ఖాళీలు కలవు. ఇందులో 598 పోస్టల్ అసిస్టెంట్ పోస్టులు, 143 సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులు, 585 పోస్ట్‌మ్యాన్ పోస్టులు, 03 మెయిల్ గార్డ్ పోస్టులు, 570 MTS పోస్టులు కలవు.

Postal Sports Quota Notification 2023 కు దరఖాస్తు చేయబోవు అబ్యర్ధులకు 18 నుండి 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల అర్హత గమనించినట్లైయితే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. పోస్ట్‌మ్యాన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి, స్థానిక భాషా పరిజ్ఞానం, కంప్యూటర్‌పై పని చేసే పరిజ్ఞానం, తేలికపాటి మోటారు వాహనానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. మరి పోస్టల్ అసిస్టెంట్ మరియు సార్టింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తైన వారు మాత్రమే దరఖాస్తు చేయాలి.

Post Office jobs 2023 Apply Online Links :

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
APSRTC jobs 2023

Author: telugunewsadda

5 thoughts on “Postal Assistant jobs 2023 తపాలా శాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *