Post Office Recruitment 2023 పోస్ట్ ఆఫీసులలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్

Post Office Recruitment 2023 :

కేవలం 10వ తరగతి అర్హతతో ఈ సారి బంపర్ నోటిఫికేషన్ మీకోసం తీసుకొచ్చాము. పోస్టల్ ఆఫీసులలో పరిమినెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచుసే వారందరి మంచి నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్రప్రభుత్వం నుండి విడుదలైన నోటిఫికేషన్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేదు కేవలం స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది. తపాలా శాఖలో ఈ నోటిఫికేషన్ నందు గల స్టాఫ్ కార్ డ్రైవర్ జాబ్స్ సాధించిన వారికి అలవెన్సులతో కలిపి మొత్తం రూ 31,000 వరకు జీతం లభిస్తుంది. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు కు అవకాశాన్ని కల్పించారు. మరి దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 26, 2023న ప్రారంభమై, సెప్టెంబర్ 25, 2023న ముగిస్తుంది. అభ్యర్థులు Post Office Jobs 2023కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందడానికి క్రింది పూర్తి కథనాన్ని తప్పక చదవాలి. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేరగలరు – వాట్సాప్ గ్రూప్

Post Office Jobs 2023 Vacancy Details :

Post Office నోటిఫికేషన్ నందు స్టాఫ్ కార్ డ్రైవర్ తదితర పోస్టులన్ని కలిపి మొత్తం 02 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా ఆఫ్ లైన్ ద్వారా అప్లై చేయు ప్రక్రియ ఆగస్టు 26, 2023న ప్రారంభమవుతుంది. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

పోస్టులుఖాళీలు
స్టాఫ్ కార్ డ్రైవర్02
Railway jobs 2023

Postal Staff Car Driver Recruitment 2023Eligibility Criteria :

స్టాఫ్ కార్ డ్రైవర్ మరియు ఇతర ఖాళీలను post Office Notification 2023 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు కావలసిన క్రింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయస్సు :

నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC, ST వారికి 5 సంవత్సరాలు,
  • OBC వారికి 3 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హతలు :

  • గుర్తింపు పొందిన బోర్డ్ లేదా ఇన్‌స్టిటూట్ నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

ఇతర అర్హతలు :

  • లైట్ మరియు హెవీ మోటారు వాహనాల కోసం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
  • మోటార్ మెకానిజం గురించిన పరిజ్ఞానం.
  • కనీసం మూడు సంవత్సరాల పాటు లైట్ మరియు హెవీ మోటారు వాహనాలలో డ్రైవింగ్ చేసిన అనుభవం.

ఎంపిక విధానం :

Post Office Notification 2023 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

  • స్కిల్ టెస్ట్
  • డాక్యుమెంట్స్ వెరిఫికేషన్

మరిన్ని జాబ్స్ :

వేతనం :

Post Office యొక్క నియమ నిబంధనల ప్రకారం జీతం అందిస్తారు. అభ్యర్థుల దరఖాస్తుకు ముందు జీతం యొక్క పూర్తి వివరాలు మరియు సరైన అవగాహన కోసం పోస్టల్ వారు క్రింద ఇవ్వబడింది గమనించగలరు.

  • 7th పే కమీషన్ ప్రకారం రూ 19,900 అనగా అన్ని అలవెన్సులు కలుపుకొని మొత్తం రూ 31,000 వరకు జీతం లభిస్తుంది.
India Post Office Recruitment 2023 Apply Process :
  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – Nill
  • మిగితా అభ్యర్ధులు – Nill

ముఖ్యమైన తేదీలు :

Post office Recruitment 2023 యొక్క ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం.

  • దరఖాస్తు ప్రారంభం : ఆగస్టు 26, 2023
  • దరఖాస్తు చివరి తేదీ : సెప్టెంబర్ 25, 2023
Indian Post Staff Car Driver Recruitment 2023 Application Form :
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
APSRTC jobs 2023

Author: telugunewsadda

19 thoughts on “Post Office Recruitment 2023 పోస్ట్ ఆఫీసులలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్

  1. Hai sir
    Nenu 12th pass sir
    Post office job
    I like sir
    My addres
    Nagar kurnool distric
    Kollapur mondal pin code 509102
    Yenmanbetla village.. Sir
    License light motrol vehical sir

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *