Post Office Jobs 2023 పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరిమినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Post Office Jobs 2023 :

పోస్టల్ శాఖలో పరిమినెంట్ ఉద్యోగాల భర్తీకి కోసం ఎదురుచుసే వారందరి మంచి నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం 8వ తరగతి అర్హతతో ఈ సారి బంపర్ నోటిఫికేషన్ మీకోసం తీసుకొచ్చాము. ఎటువంటి రాతపరీక్ష లేదు స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది. ఇవి పరిమినెంట్ పోస్టులుగా చెప్పుకోవచ్చు. తపాలా శాఖలో ఈ నోటిఫికేషన్ నందు గల స్కిల్ల్ద్ అర్తిసన్ జాబ్స్ సాధించిన వారికి రూ 31,000 వరకు జీతం లభిస్తుంది. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు కు అవకాశాన్ని కల్పించారు. మరి దరఖాస్తు ప్రక్రియ జూలై 20, 2023న ప్రారంభమై, ఆగస్టు 05, 2023న ముగిస్తుంది. అభ్యర్థులు Post Office Jobs 2023కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందడానికి క్రింది పూర్తి కథనాన్ని తప్పక చదవాలి. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా టెలిగ్రామ్ గ్రూపులో చేరగలరు – టెలిగ్రామ్ గ్రూపు

పోస్ట్ ఆఫీస్ నుండి వచ్చే నోటిఫికేషన్లన్ని చాలా చక్కని అవకాశం కలిగి ఉంటాయి కాబట్టి ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కేంద్రప్రభుత్వం వారు భర్తీ చేసే నోటిఫికేషన్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

India Post Office Jobs Vacancy 2023 :

Post Office నోటిఫికేషన్ నందు పెయింటర్, మోటార్ వెహికల్ మెకానిక్, మోటార్ వెహికల్ ఎలక్ట్రీషియన్ తదితర పోస్టులన్ని కలిపి మొత్తం 05 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా ఆఫ్ లైన్ ద్వారా అప్లై చేయు ప్రక్రియ జూలై 20, 2023న ప్రారంభమవుతుంది. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

Post Office Recruitment 2023 Eligibility :

పెయింటర్, మోటార్ వెహికల్ మెకానిక్ మరియు ఇతర ఖాళీలను postal Notification 2023 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు కావలసిన క్రింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయస్సు :

నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC, ST వారికి 5 సంవత్సరాలు,
  • OBC వారికి 3 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హతలు :

  • ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత మరియు సంబంధిత విభాగంలో ఒక సంవత్సరం అనుభవం (లేదా)
  • సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత
  • డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

ఎంపిక విధానం :

MMS Notification 2023 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

  • స్కిల్ టెస్ట్

వేతనం :

Post Office యొక్క నియమ నిబంధనల ప్రకారం జీతం అందిస్తారు. అభ్యర్థుల దరఖాస్తుకు ముందు జీతం యొక్క పూర్తి వివరాలు మరియు సరైన అవగాహన కోసం పోస్టల్ వారు క్రింద ఇవ్వబడింది గమనించగలరు.

  • 7th పే కమీషన్ ప్రకారం రూ 19,900 అనగా అన్ని అలవెన్సులు కలుపుకొని మొత్తం రూ 31,000 వరకు జీతం లభిస్తుంది.

మరిన్ని జాబ్స్ :

Mail Motor Service Notification 2023 Apply Process :
  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
  • దరఖాస్తు పత్రమును సరైన సమాచారం తో తప్పులు లేకుండా నింపండి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • దరఖాస్తు దారుల ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగములో అతికించి ఫోటో పైన ఇంకు పెన్నుతో అభ్యర్తి సంతకము చేయవలయును.
  • చిరునామా – Mail Motor Service, No-4, Basaveshwara Road, Vasant Nagar, Bangalore.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/-
  • మిగితా అభ్యర్ధులు – Nill

ముఖ్యమైన తేదీలు :

Post office Recruitment 2023 యొక్క ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం.

  • దరఖాస్తు ప్రారంభం : జులై 20, 2023
  • దరఖాస్తు చివరి తేదీ : ఆగస్టు 05, 2023
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
Ap govt jobs 2023

Author: telugunewsadda

6 thoughts on “Post Office Jobs 2023 పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరిమినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *