Part time WFH Jobs 2023 భారీగా పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్

Part time WFH Jobs 2023 :

పార్ట్ టై జాబ్ కోసం వెతుకుతున్నారా, అయితే internsala 40,000 ఖాళీకల భర్తీకి అతి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. సంస్థలో పని చేసే అభ్యర్థి లేదా ట్రైనీ పొందుతూ, పని అనుభవాన్ని(నేర్చుకోవడం) పొందడం లేదా అర్హత కోసం అవసరాలను తీర్చడం. ఈ ప్రాసెస్ లో రూ 2.2 లక్షల జీతం కూడా కంపెనీ ఇస్తది. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ ఏ అర్హత ఉన్న పర్లేదు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు కు అవకాశాన్ని కల్పించారు. మరి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 06, 2023న ప్రారంభమై, సెప్టెంబర్ 18, 2023న ముగిస్తుంది. అభ్యర్థులు Part time Jobs 2023కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందడానికి క్రింది పూర్తి కథనాన్ని తప్పక చదవాలి. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేరగలరు – వాట్సాప్ గ్రూపు

Part Time Jobs 2023 :

Internshala నోటిఫికేషన్ నందు వివిధ విభాగాలలోని పోస్టులన్ని కలిపి మొత్తం 40,000 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా ఆన్ లైన్ ద్వారా అప్లై చేయు ప్రక్రియ సెప్టెంబర్ 06, 2023న ప్రారంభమవుతుంది. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

Internshala Recruitment 2023 Eligibility Criteria :

పార్ట్ టైమ్ ఖాళీలను Internshala Notification 2023 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు కావలసిన క్రింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయస్సు :

నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 40 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

  • పార్ట్ టైమ్ WFH ఇంటర్న్‌షిప్‌ల కోసం చూస్తున్న ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

Internshala Notification 2023 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

  • ఇంటర్వ్యూ

వేతనం :

WFH Jobs యొక్క నియమ నిబంధనల ప్రకారం జీతం అందిస్తారు. అభ్యర్థుల దరఖాస్తుకు ముందు జీతం యొక్క పూర్తి వివరాలు మరియు సరైన అవగాహన కోసం పోస్టల్ వారు క్రింద ఇవ్వబడింది గమనించగలరు.

  • సంవత్సరానికి రూ 2.2 లక్షల వరకు జీతం లభిస్తుంది.

మరిన్ని జాబ్స్ :

Internshala WFH Notification 2023 Apply Process :
  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – Nill
  • మిగితా అభ్యర్ధులు – Nill

ముఖ్యమైన తేదీలు :

Part Time WFH Jobs 2023 యొక్క ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం.

  • దరఖాస్తు ప్రారంభం : సెప్టెంబర్ 06, 2023
  • దరఖాస్తు చివరి తేదీ : సెప్టెంబర్ 18, 2023
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
APSRTC jobs 2023

Author: telugunewsadda

8 thoughts on “Part time WFH Jobs 2023 భారీగా పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *