NLC Recruitment 2022 | రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ

NLC Recruitment 2022 :

NLC నైవేలి లిగ్నెట్ కార్పొరేషన్ ఇండియా నుండి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రకటనలో భాగంగా గ్రాడ్యుయేట్ ఇంజినీర్, టెక్నీషియన్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టుల భర్తీ విషయంలో ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు NLC యొక్క ఆయా ఆఫసులలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ పేరు : నైవేలి లిగ్నెట్ కార్పొరేషన్
పోస్టులు : NLC ద్వారా విడుదలైన ఈ నోటిఫికేషన్ నందు క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
గ్రాడ్యుయేట్ ఇంజినీర్ – 250, టెక్నీషియన్ ఇంజినీర్ – 300

అర్హతలు :

విద్యార్హత :

• గ్రాడ్యుయేట్ ఇంజినీర్ – సంబంధిత విభాగంలో బియి లేదా బీటెక్ ఉత్తీర్ణత.
• టెక్నీషియన్ ఇంజినీర్ – సంబంధిత విభాగంలో డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.

వయస్సు :

దరఖాస్తు దారులు 26 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. SC, ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

జీతం :

పోస్టును బట్టి రూ 7,200/- ల నుండి రూ 14,400/- వరకు జీతం లభిస్తుంది.

దరఖాస్తు విధానం : ఆన్ లైన్

• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

జనరల్ అభ్యర్థులకు రూ 0/- లు అలానే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ 200/- లు చెల్లించవలసి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేదీ – జనవరి 31, 2022
దరఖాస్తు చేయుటకు ఆఖరు తేదీ – ఫిబ్రవరి 21 2022
ఇంటర్వ్యూ జరుగు తేదీ – జనవరి 19, 2022

ఎంపిక విధానము :

అభ్యర్థులను ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ నిర్వహించడం ద్వారా భర్తీ చేస్తారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని గమనించగలరు.

ముఖ్యమైన లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
అధికారికి వెబ్సైట్ – క్లిక్ హియర్
నోటిఫికేషన్ – క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై – క్లిక్ హియర్

సూచన :

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ ప్రాంతంలోని అంగన్వాడీ పోస్టుల ఉద్యోగ సమాచారాన్ని పొందలనుకుంటున్నారా, అయితే మీ ప్రాంతం మరియు జిల్లా పేరుని కామెంట్ విభాగంలో తెలియజేసినట్లైయితే మీ ప్రాంతంలో విడుదలయ్యే ఉద్యోగ సమాచారాన్ని నోటిఫికేషన్స్ విడుదలైన వెంటనే తెలియజేస్తాము.

Author: telugunewsadda

2 thoughts on “NLC Recruitment 2022 | రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ

  1. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ పోస్టుల వెస్ట్ గోదావరి భీమవరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *