NDA Recruitment 2024 ప్రభుత్వ ఆఫీసులలో అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

NDA Recruitment 2024 :

నేషనల్ డిఫెన్స్ అకాడమీ, భారీ స్థాయిలో గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, డ్రాట్స్‌మన్, కుక్, ఫైర్‌మ్యాన్, కార్పెంటర్ తదితర ఖాళీలను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైతే చాలు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు. అలానే ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేగలరు – వాట్సాప్ గ్రూప్

NDA MTS Vacancy 2024 :

NDA నోటిఫికేషన్ నందు అటెండర్, డ్రాఫ్ట్స్ మ్యాన్ తదితర పోస్టులతో కలిపి మొత్తం 271 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా జనవరి 26, 2024 నుండి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డివిజన్ల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

  • లోయర్ డివిజన్ క్లర్క్- 16 పోస్టులు
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II – 01 పోస్టు
  • డ్రాట్స్‌మ్యాన్ – 02 పోస్టులు
  • సినిమా ప్రొజెక్షనిస్ట్-II – 01 పోస్టు
  • కుక్ – 10
  • కంపోజిటర్-కమ్-ప్రింటర్ – 01 పోస్టు
  • మోటర్ డ్రైవర్ – 02 పోస్టులు
  • ఫైర్ మెన్ – 02 పోస్టులు
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 78 పోస్టులు

NDA Pune Notification 2024 :

వయస్సు :

అర్హతలలో ముందుగా వయోపరిమితి గమనిద్దాం దరఖాస్తుదారులు 18 నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం SC, ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

పోస్టును బట్టి 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- 
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-
  • విధానము – ఆన్ లైన్

ఎంపిక విధానం :

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్/ స్కిల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్

అప్లై లింకులు :

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
railway jobs 2024

మరిన్ని జాబ్స్ :

Author: telugunewsadda

2 thoughts on “NDA Recruitment 2024 ప్రభుత్వ ఆఫీసులలో అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *