NCL Recruitment 2024 బొగ్గు గనుల శాఖలో ట్రైనింగ్ తో పాటు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

NCL Recruitment 2024 :

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని మినీ రత్న కంపెనీ నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ఫోర్‌మెన్ ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు. అలానే ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేగలరు – వాట్సాప్ గ్రూప్

NCL Latest Vacancy 2024 :

NCL నోటిఫికేషన్ నందు అటెండెంట్ తదితర పోస్టులతో కలిపి మొత్తం 150 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా జనవరి 20, 2024 నుండి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డివిజన్ల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

పోస్టుల పేర్లుపోస్టుల సంఖ్య
అసిస్టెంట్ ఫోర్‌మెన్ (ఇ &‌ టి) (ట్రైనీ) గ్రేడ్-సి09
అసిస్టెంట్ ఫోర్‌మెన్ (మెకానికల్) (ట్రైనీ) గ్రేడ్-సి 59
అసిస్టెంట్ ఫోర్‌మెన్ (ఎలక్ట్రికల్) (ట్రైనీ) గ్రేడ్-సి 82
మొత్తం150

NCL Assistant Foreman Recruitment 2024 Eligibility Criteria :

వయస్సు :

అర్హతలలో ముందుగా వయోపరిమితి గమనిద్దాం దరఖాస్తుదారులు 18 నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం SC, ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు ఉంటుంది.

మరిన్ని జాబ్స్ :

విద్యార్హతలు :

పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు డిప్లొమా (ఎలక్ట్రానిక్స్ / మెకానికల్ / ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) కలిగి ఉండాలి.

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 200/- 
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-
  • విధానము – ఆన్ లైన్

ఎంపిక విధానం

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్

అప్లై లింకులు :

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
railway jobs 2024

Author: telugunewsadda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *