Local jobs 2023 కేవలం 10వ తరగతి అర్హతతో సొంత గ్రామాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Local jobs 2023 :

ఎటువంటి రాతపరీక్ష లేదు, కేవలం మెరితో ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూకు హాజరైతే చాలు జిల్లాలోని అన్ని ప్రాంతాల వారికి మంచి అవకాశం. రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా జాబ్ పొందలనుకునే వారు ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. కేవలం 10వ తరగతి పాసైతే చాలు, సొంత గ్రామాలలోనే పోస్టింగ్ ఉంటుంది. ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపికైనట్లైతే ఆయా ప్రాంతాలలోని అంగన్వాడీ కేంద్రాలలో పని చేయాల్సి వుంటుంది. ఒక్క మాటల్లో చెప్పాలంటే, సొంత గ్రామలలోనే పోస్టింగ్ ఉంటుంది. ఇదొక అద్భుతమైన నోటిఫికేషన్ గా చెప్పుకోవచ్చు. పరిమినెంట్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 19, 2023న ప్రారంభమయ్యాయి మరియు సెప్టెంబర్ 29, 2023న ముగిస్తాయి. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేరగలరు – వాట్సాప్ గ్రూప్

Anganwadi jobs 2023 :

WDCW అనంతపురం నోటిఫికేషన్ నందు అంగన్వాడీ, ఆయా తదితర పోస్టులన్నీ కలిపి మొత్తం 65 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా ఆఫ్ లైన్ ద్వారా అప్లై చేయు ప్రక్రియ సెప్టెంబర్ 18, 2023న ప్రారంభమైంది. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

పోస్టు పేరుఖాళీలు
అంగన్వాడీ టీచర్05
మినీ అంగన్వాడీ టీచర్05
అంగన్వాడీ హెల్పర్55
మొత్తం ఖాళీలు65
Post Office jobs 2023

AP Anganwadi Recruitment 2023 Vacancy :

అంగన్వాడీ పోస్టులు కోసం దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు, ఈ ఉద్యోగ ఖాళీకి కావలసిన అర్హతను తప్పనిసరిగా పూర్తి చేయాలి.

వయస్సు :

Anganwadi నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 21 నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC, ST వారికి 5 సంవత్సరాలు,
  • BC వారికి 5 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హతలు :

  • 10వ తరగతి ఉత్తీర్ణత.
  • సొంత పంచాయతీ నందు నివసిస్తూ ఉండాలి.
  • అభ్యర్థులు వివాహితులై ఉండవలెను.

ఎంపిక ప్రక్రియ :

Anganwadi Recruitment 2023 యొక్క ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

  • విద్యార్హత పరీక్షలో సాధించిన మార్కులు,
  • అదేనండి మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

వేతనం :

EDCW శాఖ అంగన్వాడీల నియమం ప్రకారం జీతం అందిస్తారు. అభ్యర్థుల దరఖాస్తుకు ముందు జీతం యొక్క పూర్తి వివరాలు మరియు సరైన అవగాహన కోసం పోస్టల్ వారు క్రింద ఇవ్వబడింది గమనించగలరు.

  • అంగన్‌వాడీ కార్యకర్త – రూ 11,500/-
  • మినీ అంగన్‌వాడీ కార్యకర్త – రూ 11,500/-
  • అంగన్‌వాడీ హెల్పర్ – రూ 7,000/-

మరిన్ని జాబ్స్ :

WDCW Anganwadi Recruitment 2023 Apply process :
  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
  • దరఖాస్తు పత్రమును సరైన సమాచారం తో తప్పులు లేకుండా నింపండి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • దరఖాస్తు దారుల ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగములో అతికించి ఫోటో పైన ఇంకు పెన్నుతో అభ్యర్తి సంతకము చేయవలయును.

కావాల్సిన పత్రాలు :

  • కుల ధ్రువీకరణ పత్రం
  • నివాస ధ్రువీకరణ పత్రం
  • పుట్టిన తేది
  • పదవ తరగతి మార్క్స్ మేమో
  • ఆధార్
  • వికలాంగత్వముకు సంబంధిచిన పత్రములను
  • గజిటెడ్ అధికారిచే ధృవీకరణ పత్రాలను జతపరచవలయును
  • అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటి నుండి పదవ తరగతి పాసై ఉంటే తప్పనిసరిగా టి.సి / స్టడీ సర్టిఫికేట్ లు జతపరచాలి.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – Nill
  • మిగితా అభ్యర్ధులు – Nill

ముఖ్యమైన తేదీలు :

Anganwadi Recruitment 2023 యొక్క ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం.

  • దరఖాస్తు ప్రారంభం : సెప్టెంబర్ 21, 2023
  • దరఖాస్తు చివరి తేదీ : సెప్టెంబర్ 29, 2023
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu news adda

Author: telugunewsadda

1 thought on “Local jobs 2023 కేవలం 10వ తరగతి అర్హతతో సొంత గ్రామాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *