
Sykes కంపెనీ కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 300 పోస్టులు కలవు. ఎలాంటి అనుభవం అవసరం లేదు, స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేరగలరు – వాట్సాప్ గ్రూప్
దరఖాస్తు చేసుకున్న వారికి Sykes కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా జీతం లభిస్తుంది. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది.
మరిన్ని జాబ్స్ :
- Collector Office jobs 2023 కలెక్టర్ ఆఫీసులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- AP Jobs గ్రామ పంచాయతీలలో 10th అర్హతతో పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు
- APMSRB Recruitment 2023 ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూతో ప్రభుత్వ ఉద్యోగాలు
- AP Outsourcing jobs 2023 ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో ఉద్యోగ నోటిఫికేషన్
- SSC GD Notification 2023 కేవలం 10th అర్హతతో 26,146 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
పూర్తి వివరాలు :
- అభ్యర్థి ఇంగ్లీష్ కమ్యూనికేషన్‌లో అత్యుత్తమంగా ఉండాలి
- ఫ్రెషర్ & అనుభవం దరఖాస్తు చేసుకోవచ్చు (కస్టమర్ సర్వీస్)
- అంతర్జాతీయ వాయిస్ (కస్టమర్ సపోర్ట్)
- బాధ్యత – అంతర్జాతీయ వినియోగదారులకు కస్టమర్ మద్దతును అందించండి
- సమయాలు – US భ్రమణ షిఫ్ట్‌లలో (9 గంటలు) పని చేయడానికి అనువైనదిగా ఉండాలి.
- కావలసిన నైపుణ్యాలు – ఆంగ్లంలో అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అవసరం.
- పని దినాలు – 5 రోజులు పని
- వీక్లీ ఆఫ్‌లు – 2 వారాల ఆఫ్‌లు (రొటేషనల్ షిఫ్ట్‌లు)
- రవాణా – పిక్ అప్ అండ్ డ్రాప్ క్యాబ్ సదుపాయం సరిహద్దు పరిమితి నుండి 25 కి.మీ లోపల అందించబడింది.
- ఇంటర్వ్యూ రౌండ్లు – HR, వాయిస్ మరియు యాక్సెంట్, అసెస్‌మెంట్ , ఆపరేషన్స్ రౌండ్.
- స్థానం – హైటెక్ సిటీ
- ఆసక్తి గల అభ్యర్థిని సంప్రదించండి – 9121490366 (కాల్స్/వాట్సాప్)
దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
