మున్సిపాలిటీ, APPSC గ్రూప్4, TSRTC నోటిఫికేషన్ల పూర్తి వివరాలు, అప్లై విధానాలు

APPSC Group 4 Notification in Telugu :

ఈ పోస్టు ద్వారా మూడు నోటిఫికేషన్ల పూర్తి సమాచారం అప్లై విధానాలు అనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా గల గ్రూప్ -4 ఉద్యోగాల నోటిఫికేషన్ అలానే TSRTC ద్వారా విదులైన నోటిఫికేషన్ వివరాలు మరియు మున్సిపాలిటీలలో ఉద్యోగాల నోటిఫికేషన్ల పూర్తి వివరాలు, అప్లై విధానం వీడియో రూపంలో పొందుపరిచము. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది వీడియో ను వీక్షించి సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరగలరు
వాట్సాప్ గ్రూప్ – 7
వాట్సాప్ గ్రూప్ – 8
మా యాప్
telugunewsadda

APPSC Group 4 Recruitment 2022 Apply Process :

పోస్టు పేరుశాఖ పేరుఖాళీలు
జూనియర్ అసిస్టెంట్జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ విభాగం01
జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్
జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ విభాగం01
టైపిస్ట్మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ01
టైపిస్ట్ సెరికల్చర్ సర్వీస్01
స్టెనో / టైపిస్ట్గిరిజన సంక్షేమ శాఖ01
జూనియర్ స్టెనోగ్రాఫర్కార్మిక శాఖ01
Bank jobs

APPSC Group 4 Recruitment 2022 Eligibility :

  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
  • తెలుగు లేదా ఇంగ్లీష్ విభాగంలో హయ్యర్ గ్రేడు నందు టైప్టింగ్ ఉత్తీర్ణత.
  • ఆఫీస్ ఆటోమేషన్ నందు ప్రావీణ్యంతో పాటు కంప్యూటర్, అనుబంధ సాఫ్ట్వేర్ వినియోగంపై పరిజ్ఞానం ఉండాలి.
APPSC Group 4 Recruitment 2022 Apply Online Links :
నోటిఫికేషనక్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu news adda

TSRTC Recruitment 2022 :

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్ల (డిపో లేదా యూనిట్) నందు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు క్రింది వీడియోను వీక్షించి, సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

TSRTC అర్హతలు, ఖాళీలు, అప్లై కొరకు క్లిక్ చేయండి. – క్లిక్ హియర్

మరిన్ని జాబ్స్ బై క్యాటగిరి :

TSPSC Muncipal Notification 2022 :

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వేస్ కమిషన్ (TSPSC) రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ శాఖ, పంచాయతీ రాజ్ శాఖ, ట్రైబల్ వెల్ఫేర్,పబ్లిక్ హెల్త్, ఇరిగేషన్ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే తెలంగాణా లోని అన్ని జిల్లాల వారు ఈ పోస్టులకు అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష తో ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టు పేరుఖాళీలు
అసిస్టెంట్ ఇంజినీర్434
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్399
telugu news adda

విద్యార్హతలు :

  • అసిస్టెంట్ ఇంజినీర్ : సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణత
  • జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ : సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత

అప్లై లింకులు :

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu news adda

అప్లై విధానం వీడియో :

Author: telugunewsadda

2 thoughts on “మున్సిపాలిటీ, APPSC గ్రూప్4, TSRTC నోటిఫికేషన్ల పూర్తి వివరాలు, అప్లై విధానాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *