ISRO VSSC Recruitment 2023 ఇస్రో నందు 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ISRO VSSC Recruitment 2023 :

ప్రభుత్వ డ్రైవర్ ఉద్యోగాల కోసం చాల రోజుల నుండి ఎదురుచుస్తున్నారా అయితే మీకోసం అద్భుతమైన నోటిఫికేషన్ వెలువడింది. 10వ తరగతి పాసైతే చాలు ఈ నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ISRO ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) నుండి డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆన్ ‌లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ వడలకండి. క్రింది సమాచారాన్ని చదివి ఆసక్తి కలవారు దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేరగలరు – వాట్సాప్ గ్రూప్

VSCC Recruitment 2023 Vacancy :

ISRO VSSC నోటిఫికేషన్ నందు డ్రైవర్ తదితర పోస్టులతో కలిపి మొత్తం 18 ఖాళీలు కలవు. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

పోస్టు పేరుపోస్టుల సంఖ్య
హెవీ వెహికల్ డ్రైవర్ (HVD)09
లైట్ వెహికల్ డ్రైవర్ (LVD)09

అర్హతలు :

డ్రైవర్ ఇతర ఖాళీలను ISRO VSSC Notification 2023 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు కావలసిన క్రింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయస్సు :

నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

లైట్ వెహికల్ డ్రైవర్ :

  • అభ్యర్థులు తప్పనిసరిగా SSC (10వ తరగతి) పూర్తి చేసి ఉండాలి.
  • లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ LVD సెన్స్ కలిగి ఉండాలి.
  • దరఖాస్తుదారులు తప్పనిసరిగా మూడు సంవత్సరాల లైట్ వెహికల్ డ్రైవింగ్ అనుభవం కలిగి ఉండాలి.

లైట్ వెహికల్ డ్రైవర్ :

  • అభ్యర్థులు తప్పనిసరిగా SSC (10వ తరగతి) పూర్తి చేసి ఉండాలి.
  • హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ HVD సెన్స్ కలిగి ఉండాలి.
  • పబ్లిక్ సర్వీస్ కోసం అభ్యర్థులు ప్రస్తుత బ్యాడ్జీని కలిగి ఉండాలి.

మరిన్ని ఉద్యోగాలు :

ఎంపిక ప్రక్రియ :

ISRO VSSC Notification 2023 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

  • వ్రాత పరీక్ష
  • డ్రైవింగ్ పరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

వేతనం :

ISRO VSSC యొక్క నియమ నిబంధనల ప్రకారం జీతం అందిస్తారు. అభ్యర్థుల దరఖాస్తుకు ముందు జీతం యొక్క పూర్తి వివరాలు మరియు సరైన అవగాహన కోసం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారు క్రింద ఇవ్వబడింది గమనించగలరు.

  • రెండు పోస్టులకు – రూ 19,900/- నుండి రూ 63,200/-

ISRO VSSC Recruitment 2023 apply online :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు కు ఫీజు :

  • జనరల్ /OBC/EWS : రూ 700/-
  • SC/ST/మహిళలకు : రూ 500/-

ముఖ్యమైన తేదీలు :

ISRO VSSC Recruitment 2023 యొక్క ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం.

  • దరఖాస్తు ప్రారంభ తేదీ – నవంబర్ 13, 2023
  • దరఖాస్తు చివరి తేదీ – నవంబర్ 27, 2023
అప్లై లింకులు :
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
APSRTC jobs 2023

Author: telugunewsadda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *