India Post Recruitment 2023 పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

India Post Recruitment 2023

పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకున్నారా, అయితే వెంటనే చేయూసుకోగలను. కేవలం 10వ తరగతి అర్హత ఉంటే చాలు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది. తపాలా శాఖలో ఈ నోటిఫికేషన్ నందు గల జాబ్స్ సాధించిన వారికి రూ 12,000/- వరకు జీతం లభిస్తుంది. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు కు అవకాశాన్ని కల్పించారు. మరి దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 03, 2023న ప్రారంభమై, ఆగస్టు 23, 2023న ముగిస్తుంది. అభ్యర్థులు Post Office Jobs 2023కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందడానికి క్రింది పూర్తి కథనాన్ని తప్పక చదవాలి. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా టెలిగ్రామ్ గ్రూపులో చేరగలరు – టెలిగ్రామ్ గ్రూపు

పోస్ట్ ఆఫీస్ నుండి వచ్చే నోటిఫికేషన్లన్ని చాలా చక్కని అవకాశం కలిగి ఉంటాయి కాబట్టి ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కేంద్రప్రభుత్వం వారు భర్తీ చేసే నోటిఫికేషన్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

India Post Office Jobs Vacancy 2023 :

Post Office నోటిఫికేషన్ నందు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ తదితర పోస్టులన్ని కలిపి మొత్తం 30,041 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా ఆఫ్ లైన్ ద్వారా అప్లై చేయు ప్రక్రియ ఆగస్టు 03, 2023న ప్రారంభమైంది. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

Postal GDS Recruitment 2023 Eligibility :

GDS మరియు ఇతర ఖాళీలను postal Notification 2023 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు కావలసిన క్రింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయస్సు :

నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 40 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC, ST వారికి 5 సంవత్సరాలు,
  • OBC వారికి 3 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హతలు :

  • తపాలా శాఖ వారు విడుదల చేసిన GDS రిక్రూట్‌మెంట్ 2023 కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై కంప్యూటర్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

ఎంపిక విధానం :

Post Office Notification 2023 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

  • మెరిట్

వేతనం :

Post Office యొక్క నియమ నిబంధనల ప్రకారం జీతం అందిస్తారు. అభ్యర్థుల దరఖాస్తుకు ముందు జీతం యొక్క పూర్తి వివరాలు మరియు సరైన అవగాహన కోసం పోస్టల్ వారు క్రింద ఇవ్వబడింది గమనించగలరు.

  • GDS – రూ 12,000/-

కావాల్సిన పత్రాలు :

ఫలితాల తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ ప్రాసెస్ కు సంబంధించిన సంబంధిత సమాచారం అభ్యర్థులకు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లు మరియు ఈమెయిల్ ఐడీలకు చేరి ఉంటుంది.ఈ ప్రక్రియకు వెళ్ళు సందర్భంలో మన వెంట తీసుకొని పోవు పత్రాలు.

  • ఎంపిక జాబితా.
  • చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడి ప్రూఫ్ (ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్ మొదలైనవి)
  • 10వ తరగతి సర్టిఫికెట్.
  • కుల ధృవీకరణ పత్రం ఏదైనా ఉంటే.
  • నివాస ధ్రువీకరణ సెర్టిఫికెట్.
  • జనన ధృవీకరణ పత్రం.
  • దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింట్ అవుట్

మరిన్ని జాబ్స్ :

India Post Notification 2023 Apply Process :
  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/-
  • మిగితా అభ్యర్ధులు – Nill

ముఖ్యమైన తేదీలు :

Post office Recruitment 2023 యొక్క ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం.

  • దరఖాస్తు ప్రారంభం : ఆగస్టు 03, 2023
  • దరఖాస్తు చివరి తేదీ : ఆగస్టు 23, 2023
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
TS jobs 2023

Author: telugunewsadda

1 thought on “India Post Recruitment 2023 పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *