India Post Recruitment 2023 తపాలా శాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల

India Postal Recruitment 2023 :

పోస్టల్ శాఖ ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారికి అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చేసింది. రెండు రాష్ట్రాల వారికి అదిరిపోయే భారీ జాబ్ నోటిఫికేషన్. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. పోస్టల్ శాఖ వారు పోస్టల్ అసిస్టెంట్ (PA), సార్టింగ్ అసిస్టెంట్ (SA), పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్, MTS ఉద్యోగాలకు స్పోర్ట్స్ కోటా నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆన్ ‌లైన్ విధానంలో అప్లై చేసుకోవలిసి ఉంటుంది, మరి దరఖాస్తులు నవంబర్ 10, 2023న నుండి డిసెంబర్ 09, 2023 వరకు శ్వీకరిస్తారు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేరగలరు – వాట్సాప్ గ్రూప్

స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పర్మినెంట్ విధానంలో భర్తీ చేసే ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు postal office jobs 2023కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందడానికి క్రింది పూర్తి కథనాన్ని తప్పక చదవాలి.

Postal Office Recruitment 2023 Vacancy :

India Postal Sports Quota నోటిఫికేషన్ నందు అసిస్టెంట్ తదితర పోస్టులతో కలిపి మొత్తం 1899 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా నవంబర్ 10, 2023న ప్రారంభమవుతుంది. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము

పోస్టు పేరుపోస్టుల సంఖ్య
పోస్టల్ అసిస్టెంట్ (PA)598, సార్టింగ్ అసిస్టెంట్ (SA)143,598
సార్టింగ్ అసిస్టెంట్ (SA)143
పోస్ట్‌మ్యాన్585, మెయిల్ గార్డ్03, MTS 570585
మెయిల్ గార్డ్03
MTS 570
మొత్తం ఖాళీలు1889

అర్హతలు :

Postal Sports Quota Notification 2023 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు కావలసిన క్రింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయసు :

నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యర్ధులకు 18 నుండి 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

  • పోస్టల్ అసిస్టెంట్ / సార్టింగ్ అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
  • పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్ – ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
  • MTS – 10వ తరగతి

మరిన్ని జాబ్స్ :

ఎంపిక ప్రక్రియ :

India Postal Sports Quota Notification 2023 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

  • క్రీడా విజయాల ఆధారంగా మెరిట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • వైద్య పరీక్ష

India Postal Sports Quota Recruitment 2023 apply online :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు కు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 100/-
  • మిగిలిన అభ్యర్థులు – రూ 0/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – నవంబర్ 10, 2023
  • దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 9 డిసెంబర్ 2023

అప్లై లింకులు :

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
APSRTC jobs 2023

Author: telugunewsadda

2 thoughts on “India Post Recruitment 2023 తపాలా శాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *