Hostel Warden jobs 2023 కేవలం 10th అర్హతతో ప్యూన్, హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు భర్తీ

Hostel Warden jobs 2023 :

మీరట్లో ఉన్నటువంటి మినీరత్న కేటగిరీకి చెందిన ఇందిరా గాంధీ యూనివర్శిటీ (IGU) వివిధ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో క్లర్క్, సెక్రటేరియట్ అసిస్టెంట్ సహా అనేక పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు IGU యొక్క అధికారిక వెబ్‌సైట్ igu.ac.in ద్వారా లేదా క్రింది భాగంలోని ఆన్ లైన్ అప్లై అనే లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయుటకు నవంబర్ 18 వరకు సమయం ఉంది. రాతపరీక్ష పరీక్షలో సాధించిన మార్కులతో నియామకాలు చేపడతారు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేరగలరు – వాట్సాప్ గ్రూప్

ఖాళీల వివరాలు :

కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ – 01
అసిస్టెంట్ లైబ్రేరియన్ – 01
సిస్టమ్ అనలిస్ట్- 01
ప్రోగ్రామర్ – 01
స్టోర్ కీపర్ – 01
రవాణా సూపర్‌వైజర్ – 01
అసిస్టెంట్ డైరెక్టర్ యూత్ వెల్ఫేర్ – 01
సూపర్‌వైజర్ యువజన సంక్షేమం – 01
హాస్టల్ సూపర్‌వైజర్ – 02 72
కేర్ టేకర్ – 01
హాస్టల్ కేర్ టేకర్ (మహిళ) – 01
స్టెనో టైపిస్ట్ (లెవల్-2) – 05
ల్యాబ్ టెక్నీషియన్ (లెవల్-6) – 04
క్లర్క్ (లెవల్-2) – 13
ప్యూన్ – 04
డ్రైవర్ – 04

మరిన్ని జాబ్స్ :

  1. సమాచార శాఖలో 10th అర్హత తో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
  2. Part Time WFH Jobs 2023 పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్

అర్హతలు :

  • ప్యూన్ – 10వ తరగతి
  • డ్రైవర్ – 10వ తరగతి
  • క్లర్క్ – ఏదైనా డిగ్రీ
  • స్టెనో గ్రాఫర్ – డిగ్రీ ఉత్తీర్ణత
  • హాస్టర్ వార్డెన్ – డిగ్రీ ఉత్తీర్ణత

అప్లై విధానం & లింకులు : ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
TSRTC jobs 2023

Author: telugunewsadda

4 thoughts on “Hostel Warden jobs 2023 కేవలం 10th అర్హతతో ప్యూన్, హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు భర్తీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *