HDFC Bank Jobs 2023 బ్యాంకుల నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్

HDFC Bank Jobs 2023 :

HDFC నుండి ఇంటి దగ్గరే ఉంటూ పని చేసే విధంగా చాలా మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా కౌన్సిలర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు కు అవకాశాన్ని కల్పించారు. మరి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 10, 2023న ప్రారంభమై, సెప్టెంబర్ 30, 2023న ముగిస్తుంది. పొందడానికి క్రింది పూర్తి కథనాన్ని తప్పక చదవాలి. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేరగలరు – వాట్సాప్ గ్రూప్

సంస్థ పేరు :
HDFC బ్యాంక్

పోస్టులు :

HDFC నోటిఫికేషన్ నందు కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ తదితర పోస్టులన్ని కలిపి మొత్తం 2300 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా ఆన్ లైన్ ద్వారా అప్లై చేయు ప్రక్రియ సెప్టెంబర్ 10, 2023న ప్రారంభమవుతుంది. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

పోస్టు పేరు
కస్టమర్ సపోర్ట్ తెలుగు – 2223
Work from home jobs

WFH Jobs 2023 Eligibility Criteria :

విద్యార్హత :

10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయస్సు :

60 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. రిటైర్డ్ అయినవారు, హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్, ఎంప్లాయిస్ ఎవ్వరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

Part Time Jobs 2023 Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
  • దరఖాస్తు ఫీజు :
  • OC, OBC అభ్యర్థులకు అలానే SC, ST అభ్యర్థులకు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

మరిన్ని జాబ్స్ :

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేదీ – సెప్టెంబర్ 10, 2022
  • దరఖాస్తు చేయుటకు ఆఖరు తేదీ – సెప్టెంబర్ 30, 2022
  • ఇంటర్వ్యూ జరుగు తేదీ – మెయిల్ ద్వారా తెలియజేస్తారు.

ఎంపిక విధానము :

  • అభ్యర్థులను ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా భర్తీ చేస్తారు.

ముఖ్యమైన లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ – క్లిక్ హియర్

ఆన్ లైన్ అప్లై – క్లిక్ హియర్

Author: telugunewsadda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *