GMC Recruitment 2023 ఎటువంటి రాతపరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

GMC Recruitment 2023 :

ఎటువంటి రాతపరీక్ష లేకుండా దరఖాస్తు కూడా చేయకుండా నేరుగా ఇంటర్వ్యూ కెళ్ళి జాబ్ పొందే అవకాశం వచ్చింది. సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వ వైద్య కళాశాల కడప (GMC కడప) వారు దరఖాస్తులను ఆహ్వానించింది. సీనియర్ రెసిడెంట్ కోసం వెతుకుతున్న ఆంధ్రప్రదేశ్, కడప నుండి జాబ్ ఆశించేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఇవి కాంట్రాక్టు పోస్టులుగా చెప్పుకోవచ్చు. ఆఫ్ లైన్ విధానంలో గాని, ఆన్ లైన్ విధానంలో గాని దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూ ఆగస్టు 21, 2023న ఉంటుంది. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా టెలిగ్రామ్ గ్రూపులో చేరగలరు – టెలిగ్రామ్ గ్రూపు

కాంట్రాక్టు విభాగం నుండి వచ్చే నోటిఫికేషన్లన్ని కూడా చాలా చక్కని అవకాశం కలిగి ఉంటాయి కాబట్టి ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటతో మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు AP GMC Jobs 2023కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందడానికి క్రింది పూర్తి కథనాన్ని తప్పక చదవాలి.

GMC Kadapa Vacancy 2023 :

GMC నోటిఫికేషన్ నందు వివిధ సీనియర్ రెసిడెంట్ తదితర పోస్టులన్ని కలిపి మొత్తం 41 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా ఇంటర్వ్యూ ప్రక్రియ ఆగస్టు 21, 2023న ప్రారంభమవుతుంది. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

పోస్టు పేరుఖాళీలు
సీనియర్ రెసిడెంట్41
Postal jobs 2023

GMC Recruitment 2023 Eligibility :

సీనియర్ ఇతర ఖాళీలను GMC Notification 2023 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు కావలసిన క్రింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయస్సు :

నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC, ST వారికి 5 సంవత్సరాలు,
  • BC వారికి 5 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హతలు :

  • సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, పిజి డిప్లొమా ఉత్తీర్ణత.

ఎంపిక విధానం :

AP Govt Notification 2023 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

  • ఇంటర్వ్యూ

వేతనం :

GMC యొక్క నియమ నిబంధనల ప్రకారం జీతం అందిస్తారు. అభ్యర్థుల దరఖాస్తుకు ముందు జీతం యొక్క పూర్తి వివరాలు మరియు సరైన అవగాహన కోసం పోస్టల్ వారు క్రింద ఇవ్వబడింది గమనించగలరు.

  • రూ 70,900 జీతం లభిస్తుంది.

మరిన్ని జాబ్స్ :

AP Contract job Notification 2023 Apply Process :
  • ఆఫ్ లైన్ విధానంలో గాని, ఆన్ లైన్ విధానంలో గాని దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.
  • విద్యార్హతల పత్రాలు, స్టడీ సెర్టిఫికెట్లు, తదితర సెర్టిఫికెట్లతో క్రింది చిరునామా నందు ఇంటర్వ్యూ కి హాజరుకాగలరు.
  • చిరునామా – కౌన్సిల్ హాల్, ప్రభుత్వ వైద్య కళాశాల కడప

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – Nill
  • మిగితా అభ్యర్ధులు – Nill

ముఖ్యమైన తేదీలు :

GMC Recruitment 2023 యొక్క ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం.

  • ఇంటర్వ్యూ తేదీ : ఆగస్టు 21, 2023
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu news adda

Author: telugunewsadda

2 thoughts on “GMC Recruitment 2023 ఎటువంటి రాతపరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *