Forest Jobs 2023 అటవీశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్

అటవీశాఖలో ఉద్యోగాల కోసం చాల రోజుల నుండి ఎదురుచుస్తున్నారా అయితే మీకోసం అద్భుతమైన నోటిఫికేషన్ రానే వచ్చింది. రెండు రాష్ట్రాల వారికి అదిరిపోయే భారీ జాబ్ నోటిఫికేషన్ గా చెప్పుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి IFB ఇన్స్తిటూట్ ఆఫ్ బయో డైవర్సిటి నుండి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆన్ లైన్ దరఖాస్తులు జూలై 03, 2023న ప్రారంభమై మరియు జూలై 31, 2023న ముగిస్తాయి. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు క్రింది మా టెలిగ్రామ్ గ్రూపులో చేరగలరు.

చాలా చక్కని అవకాశం కాబట్టి స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను పొందడానికి ఇంటర్వ్యూకు హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు IFB Recruitment 2023కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందడానికి క్రింది పూర్తి కథనాన్ని తప్పక చదవాలి.

IFB Vacancy 2023 :

IFB నోటిఫికేషన్ నందు జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్ తదితర పోస్టులతో కలిపి మొత్తం 04 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా సెప్టెంబర్ 20, 2023 లోపల దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

పోస్టు పేరుపోస్టుల సంఖ్య
జూనియర్ రీసెర్చ్ ఫెలో04
ప్రాజెక్ట్ అసిస్టెంట్02

అర్హతలు :

జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్ మరియు ఇతర ఖాళీలను IFB Notification 2023 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు కావలసిన క్రింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయస్సు :

నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

 • SC, ST వారికి 5 సంవత్సరాలు,
 • OBC వారికి 3 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హతలు :

ప్రాజెక్ట్ ఫెలో :

 • మొదటి తరగతి M.Sc.  నేల శాస్త్రంలో/ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/ఫారెస్ట్రీ /వృక్షశాస్త్రం/వ్యవసాయం.
 • MS ఆఫీస్‌, కంప్యూటర్ నైపుణ్యం
 • సేకరణ కోసం అటవీ ప్రాంతాలు డేటా/సమాచారం విస్తృతంగా పర్యటించగల సామర్థ్యం

ప్రాజెక్ట్ అసిస్టెంట్ :

 • B.Sc (జీవశాస్త్రం, జంతుశాస్త్రం, రసాయన శాస్త్రం,వ్యవసాయం & అటవీ)
 • సంబంధిత పరిశోధన ప్రాజెక్ట్ పనిచేసిన అనుభవం గల వారికి ప్రాధాన్యత అభ్యర్థులకు ఇవ్వనున్నారు.

ఎంపిక ప్రక్రియ :

IFB Notification 2023 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

 • ఇంటర్వ్యూ
 • డాక్యుమెంట్ వెరిఫికేషన్

వేతనం :

IFB యొక్క నియమ నిబంధనల ప్రకారం జీతం అందిస్తారు. అభ్యర్థుల దరఖాస్తుకు ముందు జీతం యొక్క పూర్తి వివరాలు మరియు సరైన అవగాహన కోసం పోస్టల్ వారు క్రింద ఇవ్వబడింది గమనించగలరు.

 • ప్రాజెక్ట్ రీసెర్చ్ ఫెలో – రూ 22,000/-
 • ప్రాజెక్ట్ అసిస్టంట్ – రూ 19,000/-

Forest jobs 2023 apply process :

 • అభ్యర్థులు జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు పోటీ పడే వారు మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
 • అభ్యర్థులు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఆన్ ‌లైన్ విధానంలో గాని ఆఫ్ లైన్ విధానంలో గాని అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు నేరుగా ఇంటర్వ్యూ కు హాజరైతే చాలు.
 • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి అప్లికేషన్ ఫామ్ అనే లింక్ ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
 • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
 • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
 • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
 • మెయిల్ ఐడి – aicrpifb@gmail.com

దరఖాస్తు కు ఫీజు :

 • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – Nill
 • మిగితా అభ్యర్ధులు – Nill

ముఖ్యమైన తేదీలు :

IFB Recruitment 2023 యొక్క ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం.

 • దరఖాస్తు కు చివరి తేది : సెప్టెంబర్ 20, 2023
నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫామ్ – జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోక్లిక్ హియర్
నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫామ్ – ప్రాజెక్ట్ అసిస్టెంట్ క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu news adda

Author: telugunewsadda

1 thought on “Forest Jobs 2023 అటవీశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్

 1. Bhukya koteswar rao
  S/a, b, durga rao
  Krishna raopalam, deeplanagar(thanda)
  A, khunduru(md)
  Bhukya koti@901, email, com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *